ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 25, సిరిసిల్ల పాత బస్టాండ్ లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
వేసవికాలం దృష్ట్యా సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ కండక్టర్లకు కార్గో సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ గారు ఎస్ టిఐ సారయ్య, బస్టాండ్ కంట్రోలర్ గాలయ్య, ఏ డి సి రామ్ రెడ్డి కండక్టర్, డ్రైవర్లు కార్గో సిబ్బంది పాల్గొన్నారు.




