ప్రాంతీయం

అదుపుతప్పి కారుబోల్తా డ్రైవర్ స్వల్పగాయాలు…

205 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 25, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గంగమ్మ వాగు వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. డ్రైవింగ్ చేస్తున్న కార్ డ్రైవర్ రాజన్న పేట వాసిగా గుర్తింపు.. అతను రాచర్ల కాలేజీలో బస్సు డ్రైవర్ గా ఉదయాన్నే కారు తెచ్చి  కాలేజీలో ఓ ప్రక్కనపెట్టి కళాశాలలో చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి కాలేజీలో జాయిన్ చేస్తాడు నిత్యం డ్రైవర్ గా పనిచేస్తూ సాయంకాలం విధులు ముగించుకొని కారుపై తన స్వగ్రామానికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని మద్యం మత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం వ్యవహరించి అతివేగంతో గురికావడంవల్ల పల్టీ కొట్టిందని సమాచారం. ఈప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *