ప్రాంతీయం

రాష్ర్టా స్థాయిలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న చెన్న రాజుకి అభినందనలు

136 Viewsజర్నలిజానికి మానవత్వపు విలువలు అద్ది, తనదైన శైలిలో ప్రజాసమస్యలపై కథనాలు రాసి, వ్రాసిలో తక్కువైనా రాసిలో నిలిచిపోయే ప్రయత్నం చేసి కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలకు, చదువుకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్న వారికి తన కలంతో తోడుగా నిలిచి వారి బతుకులకు బరోసాగా నిలిచి, అక్షరం తోడుగా ప్రజల పక్షం వహించిన యువ జర్నలిస్ట్  చెన్న రాజు రాష్ర్టా స్థాయిలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న సందర్బంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సిద్ధిపేట ప్రజలకు కేసీఆర్ బహుమతి ఎమ్మెల్సీ. – పదవులు ముఖ్యం కాదు ఆత్మీయత ప్రధానం. – తన ఎదుగుదలలో దేశపతి శ్రీనివాస్ ముద్ర ఉంది. – రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.

134 Viewsతెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గౌరవం. సిద్ధిపేట ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన బహుమతి దేశపతి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో ఆదివారం రాత్రి తెలంగాణ మాట, పాటల ఉధృతి ప్రజా కళల సోపతి, సిద్ధిపేట మట్టి బిడ్డ, కవి, గాయకుడు, వక్త దేశపతి శ్రీనివాస్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా […]

ప్రాంతీయం

శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞానికి శ్రీకారం

158 Views హనుమాన్ విజయోత్సవం నాటికి లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన కరపత్రాలను సత్యసాయిబాబా మందిరంలో ఆదివారంనాడు ఆవిష్కరించారు. అనంతరం అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీరామకోటి భక్త సమాజం భక్తులచే ప్రతిరోజు పారాయణం చేయించి సంకల్పించామని మరియ గ్రామ […]

ప్రాంతీయం

మృతి చెందిన బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన దుబ్బాక సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి

149 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఎల్కల్ గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాటికొండ కృష్ణ తల్లిదండ్రులు ఒకటే నెలలో ఇద్దరు మరణించడం చాలా బాధాకరమని ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలుకల్ ఎంపిటిసి వెంకటయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ […]

ప్రాంతీయం

కుక్కలదాడిలో 35, గొర్రెల మృత్యువాత…

472 Viewsముస్తాబాద్ మండలం నామాపురం గ్రామంలొ కుక్కల దాడిలో సుమారు 35 గొర్రెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.  వివరాల్లోకెళ్తే నామాపురం గ్రామానికి చెందిన నిరుపేద రైతు చిట్టేవేని నర్సింలు గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు రోజు మాదిరిగానే గొర్రెలను జాలీల లోపల తోలాడు శనివారం అర్ధరాత్రి దాటాక కుక్కలు జాలి కింది నుండి గండిచేసి దాడికి చేసి 35 గొర్రెలను తీవ్రంగా గాయపరచడంతో మృతి చెందాయి. ఆదివారం  తెల్లవారుజామున చూసేసరికి ఉదయం విచారకమైన సంఘటన […]

ప్రాంతీయం

తేలు ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన నూతన హమాలీ సంఘం

118 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని అంతాయాగూడ గ్రామం లో అనారోగ్యం కారణంగా మృతి చెందిన తేలు ఆంజనేయులు కుటుంబాన్ని నూతన హమాలీ సంఘం అధ్యక్షులు పరామర్శించి సంఘం తరపున 10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.   Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షుడు: హేమ సురేష్

128 Views. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అంతయగూడ గ్రామంలో తెలు ఆంజనేయులు మరణించడం జరిగింది విషయం తెలుసుకొన్న ముదిరాజ్ సంఘం అధ్యక్షులు హేమ సురేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మామిండ్ల శ్రీను, ఉపాధ్యక్షులు   యం. పర్శరాములు ,టి. కనకయ్య, జి. రాజు, కె. నర్సింలు, మహేందర్, కిషన్, లక్ష్మణ్,బిక్షపతి, ఉప్పలయ్య , చెంద్రం ముదిరాజ్ […]

ప్రాంతీయం

పాఠశాల విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు బహుకరించిన గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి…

135 Views   ముస్తాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 1, మండేపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గిప్ట్ ఎ స్మైల్ లో భాగంగా మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు 10తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్స్ ,2పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి  పాఠశాల అధ్యాపకులు, టీచర్స్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

10, తరగతి విద్యార్థులు మంచిగా చదువుకొని అధిక మార్కులు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచిపేరు తేవాలి. రైతుబంధు అధ్యక్షులు కే.జి.ఆర్…

268 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి కేటీఆర్ సౌజన్యంతో గివ్ తెలంగాణ ఫౌండేషన్ ద్వారా వచ్చిన ప్యాడ్లు , పెన్నులను 10వ తరగతి విద్యార్థులకు రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావుతో పాటు ప్రజాప్రతినిధుల, చేతుల మీదుగా అందించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు తోటి విద్యార్థిని, విద్యార్థులకు గౌరవప్రదంగా మెదలాలి మంచి మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు గురువులకు మండలం లోని గ్రామాలకు […]

ప్రాంతీయం

ఫ్లెక్సీ చిత్రపటాలను అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులకు రిమాండ్…

234 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్చి 31న ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ వారి యొక్క ఫ్లెక్సీ చిత్రపటాలకు లిక్కర్ సీసాల దండ వేసి అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినామని ఇక ముందర ఎవరినైనా ఇతర వర్గాలను రెచ్చగొట్టీ అవమానపరిచేలా చర్యలు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ మరియు ముస్తాబాద్ ఎస్సై  వి. వెంకటేశ్వర్లు ఒక […]