సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని అంతాయాగూడ గ్రామం లో అనారోగ్యం కారణంగా మృతి చెందిన తేలు ఆంజనేయులు కుటుంబాన్ని నూతన హమాలీ సంఘం అధ్యక్షులు పరామర్శించి సంఘం తరపున 10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.
143 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 24, ఆర్టీసీబస్సు ఇల్లంతకుంట రూట్ లో ప్రమాద శాతం బోల్తాబడ్డ విషయాన్ని తెలుసుకుని బస్సులో ఉన్న ప్రయాణికులు చాలామందికి తీవ్రంగా దెబ్బలు తగిలినావని వారిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ విషయం తెలుసుకున్న కంచర్ల రవి గౌడ్ ఆప్రయాణీకులను వారిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యం ఎట్లా ఉంటుందని అడిగారు ఈసందర్భంగా గాయపడ్డ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర […]
99 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 10 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని సమ్మక్క-సారలమ్మ సమీపంలోని పులిచేరుకుంటా మైదానంలో కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు చేతుల మీదుగా ట్రాస్ వేసి ఆటలు ప్రారంభించారు. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోటఆగయ్య టీఎస్పీఎస్సీ సభ్యులు డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు, మాజీ ఏఎంసి చైర్మన్, మాజీ […]
201 Viewsముస్తాబాద్, డిసెంబర్ 24 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామంలోని డబుల్ బెడ్రూం కాలనీలో పోలీసు అధికారులు చేరుకొని సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలు పట్ల పలు అంశాలపై చర్చించి సంబంధిత కాలనీ వాసులను మంగళవారం సాయంకాలం ఒకేచోట సమావేశం ఏర్పరిచి అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం, నెంబర్ ప్లేట్లు లేని వాహనం, డ్రైవింగ్ లైసెన్ తో పాటు మైనర్లకు వాహనం ఇస్తే వాహనం సీజ్ చేసి వాహన […]