ముస్తాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 1, మండేపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గిప్ట్ ఎ స్మైల్ లో భాగంగా మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు
10తరగతి విద్యార్థిని విద్యార్థులకు
ప్యాడ్స్ ,2పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి పాఠశాల అధ్యాపకులు, టీచర్స్ పాల్గొన్నారు.
885 Viewsవలస జీవి హఠాత్ మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల రాజు వయస్సు 45 బహ్రెయిన్ దేశము గత 10 సంవత్సరాల నుండి డ్రైవర్ వృత్తిపైన వెళ్లి జీవనం సాగిస్తున్నాడు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బహ్రెయిన్ దేశంలో తాను నివాసం ఉంటున్న రూమ్ నుండి తాను డ్రైవర్ వృత్తి చేస్తున్న డ్యూటీకి వెళ్దామని రెడీ అవ్వగా హఠాత్తుగా ఛాతిలో నొప్పి రాగానే మిత్రులకు […]
119 Views30,వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సులో.. పాల్గొన్న విద్యార్థిని దీటి అక్షయకు అభినందనలు వెలువ… ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న 30 వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సు (30 th National children’s science Congress) లో పాల్గొన్న మా విద్యార్థిని కుమారి దీటి అక్షయ ను ఆ రాష్ట్ర Gujcosp, advisor and member, secretary నరోత్తం సాహా, J.V. Nadar gujrat science City […]
394 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి జనవరి 31, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ మండల అద్యక్షులు మరియు కార్యకర్తలను అర్ధరాత్రి సుమారుగా రాత్రి ఒంటిగంట నుండి అరెస్టులు చేయడం మొదలు పెట్టినారు. ఇది ముమ్మాటికీ అప్రజా స్వామీకం సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఎప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయకుండా రావడం లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి గిన్ని సంవత్సరాలైనా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టు […]