125 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేమ యాదగిరి తల్లి మల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబాన్ని సోమవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేమ జనార్ధన్ నాయకులు సత్యం, వేమ శ్రీనివాస్, కృష్ణ, స్వామి, గోపి, స్వామి, చంద్రం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు… No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
429 Viewsముస్తాబాద్ జనవరి15, బీఎస్పీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలు . ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహేన్ కుమారి మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సూడిది నవీన్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి 27 లక్షల ప్రభుత్వ భూమిని […]
117 Viewsదౌల్తాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో మంజీరా నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలలో నీరు చేరి ఇసుకమేటలు మట్టితో పొలాలన్నీ కూడా వ్యవసాయ భూములు నిండిపోయి రైతన్నకు కష్టాలని మిగిల్చిందని మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ఇల్లెందుల రమేష్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన నష్టపోయిన పంటలను సందర్శించి ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు […]