ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షుడు: హేమ సురేష్

120 Views

.

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అంతయగూడ గ్రామంలో తెలు ఆంజనేయులు మరణించడం జరిగింది విషయం తెలుసుకొన్న ముదిరాజ్ సంఘం అధ్యక్షులు హేమ సురేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మామిండ్ల శ్రీను, ఉపాధ్యక్షులు   యం. పర్శరాములు ,టి. కనకయ్య, జి. రాజు, కె. నర్సింలు, మహేందర్, కిషన్, లక్ష్మణ్,బిక్షపతి, ఉప్పలయ్య , చెంద్రం ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *