ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్చి 31న ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ వారి యొక్క ఫ్లెక్సీ చిత్రపటాలకు లిక్కర్ సీసాల దండ వేసి అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినామని ఇక ముందర ఎవరినైనా ఇతర వర్గాలను రెచ్చగొట్టీ అవమానపరిచేలా చర్యలు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ మరియు ముస్తాబాద్ ఎస్సై వి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
