ప్రాంతీయం

చేబర్తి లో బలగం చిత్రం ప్రదర్శన 

140 Viewsచేబర్తి లో బలగం చిత్రం ప్రదర్శన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బుదవారం రాత్రి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ స్వామి, పాలక వర్గం, సీనియర్ నాయకులు పోయిల కనకయ్య సౌజన్యంతో, గ్రామస్తుల అధ్వర్యంలో బిగ్ స్రీన్ ఏర్పాటు చేసి బలగం చిత్రం ప్రదర్శించారు మానవ సంబంధాలకు ప్రతిరూపం బలగం చిత్రం చూసి కన్నీటి పర్యంతమయ్యారు, గ్రామ పంచాయితి ఆవరణలో ప్రదర్శించిన బలగం చిత్రం అందరి […]

ప్రాంతీయం

బంధాల స్మృతులు బయటపడుతున్నాయి బలగం సినిమాతో….

140 Viewsవర్గల్ మండల్ నెమటూర్  గ్రామంలో నెంటూర్ గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు తెలియునది ఏమనగా ఈ రోజు మా అమ్మ  కీ. శే లు శ్రీమతి శ్రీ గౌరయ్య  లక్ష్మీ సత్యనారాయణ గౌడ్ పరమపదించి ఈ రోజుతో మొదటి సంవత్సరికం అవుతుంది. ఇందుమూలంగా పోయిన వారి మధురస్మృతులను. వారితో గడిపిన క్షణాలను ‘బలగం ‘సినిమా ప్రదర్శనద్వారా అవకాశం వచ్చింది. తెలంగాణ సంప్రదాయా లు, బంధుత్వాలు. చనిపోయిన తర్వాత నిర్వహించే కర్మ కాండలు చాలా చక్కగా ‘బలగం ‘సినిమా […]

ప్రాంతీయం

వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో బలగం సినిమా.

958 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో బలగం సినిమా గ్రామ ప్రజలకు చూపించడం జరుగుతుంది. ఈ సినిమాని సాయంత్రం ఏడున్నర గంటలకు మొదలుపెట్టారు. బంధాలు బంధుత్వాలు, మానవత్వాలు మంచితనాలు, మన రక్తంలో ఉంటాయి కదా, ఆ సంగతి మర్చిపోయారు జనాలు, సినిమాలు చూసి బంధాలు పెంచుకునే స్థాయికి దిగజారి పోయాం మనం. కానీ దేనికదే చెప్పుకోవాలి సినిమా బాగుందట. పోనీలే సినిమా వల్ల బంధుత్వాలు పెరుగుతాయి అంటే మంచిదేగా. ముందు ముందు మనుషుల జీవితాల్లో ఇలాంటి […]

ప్రాంతీయం

నిరుపేదల కన్నీరు తుడవడమే కర్తవ్యం

229 Viewsనిరుపేదలకు ఆపద వస్తే నేనున్నానంటూ వారి కళ్ళలో వచ్చే కన్నీటిని తుడవడమే మా ప్రథమ కర్తవ్యమని, పేద ప్రజలకు సేవ చేయడంలో వెనుకాడమని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం సుల్తాన- ఉమర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొండ వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు, బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం అదే గ్రామానికి చెందిన […]

ప్రాంతీయం

డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి 

114 Views….డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో విలేకరి సమావేశం పాల్గొన్న మర్కుక్ మండల్ హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ తాండ బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఘన నివాళిలు అర్పించారు ఈ సమావేషంలో పాములపర్తి గ్రామ యువకులు కూడా పాల్గోన్నారు Manne Ganesh […]

ప్రాంతీయం

మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జడ్పీటీసీ, మర్కూక్ సర్పంచ్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు* 

171 Views*మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జడ్పీటీసీ, మర్కూక్ సర్పంచ్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు* *మర్కూక్ గ్రామానికి చెందిన సళ్ళ బాల్ రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం 10 గంటలకు చనిపోవడం జరిగింది.విషయం తెలుసుకున్న జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం 5,000, మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ 4,000,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి 3,000,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృష్ణ యాదవ్ 3,000 వారి కుటుంబానికి ఆర్థిక […]

ప్రాంతీయం

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు

143 Views  జగదేవపూర్ మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు, దళిత హక్కుల గొంతుక, భారత మాజీ ఉప ప్రధాని డా”బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు జై భీమ్ యూత్ కమిటీ అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంధర్భంగా జై భీమ్ యూత్ కమిటీ అధ్యక్షులు ధార కరుణాకర్ మాట్లాడుతూ బాబు జగ్జివన్ రామ్ సేవలను కొనియాడారు. ఈ జయంతి వేడుకలలో గౌరవ అధ్యక్షులు మచ్చ మహేష్ కుమార్, గడ్డం కనకయ్య, తుర్కపల్లి నాగరాజు కమిటీ సభ్యులు […]

ప్రాంతీయం

బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా నిరసిస్తూ మార్కుక్ మండల్ లో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను బిజెపి కార్యకర్తలు దగ్నంచేయడం జరిగింది

204 Viewsబండి సంజయ్ అరెస్టును తీవ్రంగా నిరసిస్తూ మార్కుక్ మండల్ లో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను బిజెపి కార్యకర్తలు దగ్నంచేయడం జరిగింది వెంటనే బండి సంజయ్ మరియు రఘునందన్ రావు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లిక్కర్ స్కాములు మరియు పేపర్ లీకేజ్ స్కాంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దోపిడీలను ప్రశ్నిస్తున్నందుకు ఇలా అక్రమ అరెస్టులను చేస్తున్నారు ఇలాంటి అరెస్టులకు భారతీయ జనతా పార్టీ భయపడదని మార్కుక్ మండల్ ప్రెసిడెంట్ తుడుపునూరు […]

ప్రాంతీయం

ఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

132 Viewsఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ మర్కూక్ మండల్ లో తెరాస బి సి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారు పాములపర్తి గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ మంజుల గార్ల కుమారుడు,కోడలు శివకుమార్ పూజిత వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది అని సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టాల […]

ప్రాంతీయం

ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు డా, బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళిలు

146 Viewsమర్కుక్ గ్రామంలో మర్కుక్ గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు డా, బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళిలు అర్పించిన  మర్కుక్ గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ మౌన మేడమ్, గ్రామపంచాయతీ వార్డు మెంబర్స్ అన్నారం బాపురెడ్డి ఉప సర్పంచ్ భారతమ్మ కొండపోచమ్మ డైరెక్టర్ మాధవరెడ్డి,వంటిమామిడి డైరెక్టర్ కటకం ప్రవీణ్ చారి […]