ప్రాంతీయం

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించరు

251 Viewsజ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించరు   సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించరు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అట్కూరి రాములు బండారుదేవేందర్ మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఎంతోమంది చరిత్ర పురుషులకు స్ఫూర్తి ప్రదాత అయిన […]

ప్రాంతీయం

చేబర్తి లో ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

141 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి లో మంగళ వారం మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవాల కమిటీ, జాలని యాదగిరి,కనకరాజు, గ్రామ సర్పంచ్ అశోక్, మహనీయుల కమిటీ మండల ఆర్గనైజర్ చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి, వంటి మామిడి […]

ప్రాంతీయం

అనంతరావు పల్లి దుర్గామాత విగ్రహప్రతిష్ట కోసం గోలి సంతోష్ విరాళం

125 Viewsఅనంతరావు పల్లి దుర్గామాత విగ్రహప్రతిష్ట కోసం గోలి సంతోష్ విరాళం దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని జగదేవ్పూర్ మండలం కొండపోచమ్మ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ గోలి సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం గజ్వేల్ మండలం అనంతరావు పల్లి గ్రామంలో ఏర్పాటు చేసే దుర్గ మాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి 11 వేల 116 రూపాయలను సర్పంచ్ మహేందర్ యాదవ్ కు ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో పలు […]

ప్రాంతీయం

క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఆహ్వానం

129 Viewsక్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఆహ్వానం సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం చేబర్తిలో మహనీయులు జయంతో ఉత్సవాల సందర్భంగా చేబర్తి క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. సోమవారం క్రికెట్ పోటీలు ఆహ్వాన పత్రిక ను బిఆర్ఎస్ పార్టీ మర్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ కు క్రికెట్ నిర్వాహకులు అందజేశారు ఈ సందర్భంగా మేకల కనకయ్య మాట్లాడుతూ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకుల ను అభినందించారు ఈ కార్యక్రమంలో.గుర్రాల శ్రీనివాస్.నర్సింగరావు […]

ప్రాంతీయం

టీఎస్ పిఎస్ ను వెంటనే రద్దు చేసి కొత్త కమిటీని నియమించాలి

123 Viewsటీఎస్ పిఎస్ ను వెంటనే రద్దు చేసి కొత్త కమిటీని నియమించాలి గజ్వేల్ నియోజకవర్గం లో ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్సార్ తెలంగాణ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జి మేదిని రామలింగారెడ్డి అధ్వర్యంలో దీక్ష నిర్వహించి తహశీల్దార్ కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి రాగుల నాగరాజు. కోడెల రాజు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవీ ఎల్లం. మండల అధ్యక్షులు. చిదు ప్రభాకర్ రెడ్డి. గమిది నరేందర్ […]

ప్రాంతీయం

మల్లన్నసాగర్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు

122 Viewsమల్లన్నసాగర్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్ ను మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రారంభించారు. కుకునూర్ పల్లి మండలం మంగోల్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ తో సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాలకు భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తప్పనున్నాయి అని తెలిపారు Manne […]

ప్రాంతీయం

వెల్దండి లక్షి కుటుంబానికి అండగా ఉంటాం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి

139 Views తొగుట: రోడ్డు ప్రమాదంలో పెద్దమసాన్ పల్లికి చెందిన వెల్దండి లక్ష్మి గారు మరణించడం చాలా బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమసాన్ పల్లిలో ఆమె పార్థీవ దేహానికి నివాళి అర్పించి, ఆమె కుమారుడు ప్రశాంత్, కుమార్తె మౌనికలను పరామర్శించి, ఓదార్చారు… మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు..రూ.4000 ఆర్ధిక సహాయం అందించారు. రైతు […]

ప్రాంతీయం

టీ  ఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని ఛలో కలక్టరేట్ విజయవంతం బీఎస్పీ గజ్వేల్ నాయకులు

150 Viewsటీ  ఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని ఛలో కలక్టరేట్ విజయవంతం బీఎస్పీ గజ్వేల్ నాయకులు సిద్దిపేట జిల్లా టీఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని , చైర్మన్ జనార్దన్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని ,రద్దు చేసిన పరీక్షలు నిష్పక్షపాతంగా జరపాలని,ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని,తెలంగాణ రాష్ట్రంలోని 36 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా కమిటీ పిలుపు మేరకు ఛలో కలెక్టరేట్ లో […]

ప్రాంతీయం

కుకునూరుపల్లి మండలంలో నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమం

146 Viewsకుకునూరుపల్లి మండలంలో నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన యజమాని రవి జై ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, మర్కుక్ జెడ్పిటిసి ఏంబరి మంగమ్మ రామచంద్రం ,మార్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ , మర్కుక్ మండల బిసి సెల్ రాష్ట్ర సేవ రత్న అవార్డు మేకల ముదిరాజ్,,వర్గల్ జెడ్పిటిసి బాలమల్లు యాదవ్, దామరకుంట ఎంపిటిసి కృష్ణ యాదవ్, కొత్త శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత […]

ప్రాంతీయం

ఆర్వీఎం ఆసుపత్రిలో పరామర్శ

120 Viewsతొగుట: ములుగు లోని ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, చందాపూర్ సర్పంచ్ బొడ్డు నర్సింలు లు పరామర్శించారు. వేంకట్రావుపేట కు చెందిన కల్లెపు సుగుణమ్మ, చందాపూర్ కు చెందిన తుప్పతి మల్లమ్మలకు ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స చేయడం జరిగింది. వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. వైద్యులతో మాట్లాడటం జరిగింది. ఆర్వీఎం ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ మంచినీళ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. […]