కుకునూరుపల్లి మండలంలో నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన యజమాని రవి జై ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, మర్కుక్ జెడ్పిటిసి ఏంబరి మంగమ్మ రామచంద్రం ,మార్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ , మర్కుక్ మండల బిసి సెల్ రాష్ట్ర సేవ రత్న అవార్డు మేకల ముదిరాజ్,,వర్గల్ జెడ్పిటిసి బాలమల్లు యాదవ్, దామరకుంట ఎంపిటిసి కృష్ణ యాదవ్, కొత్త శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజ్, మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ , మండల యువజన ప్రధాన కార్యదర్శులు, తీగుళ్ల బాలకిషన్ ముదిరాజ్, చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ బోయిని నరసింహులు, బాలు పీజే తదితరులు పాల్గొన్నారు
