ప్రాంతీయం

జిల్లా అసోసియేషన్ సభ్యులలో ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు….

128 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఏప్రిల్ 17,  రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు సిరిసిల్లలో జరిగాయి ముస్తాబాద్ మండలము నామాపూర్ గ్రామానికి చెందిన పదిర బాలగౌడ్ కోశాధికారిగా పోతుగల్ గ్రామానికి చెందిన జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి ఎన్నిక పట్ల ముస్తాబాద్ మండల గోపా సభ్యులు అభినందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సంఘపటిష్టతకు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని మాపై పెట్టిన బాధ్యతలను […]

ప్రాంతీయం

మాజీ సర్పంచ్ ఈసరి కృష్ణకు ఘనంగా శాల్వాతో సత్కారం…

460 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 17, గతంలో తెర్లుమద్ది గ్రామానికి ఎనలేని సేవలు అందించిన ఈసరి కృష్ణ మాజీ సర్పంచ్ తెర్లుమద్ది డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భముగా దళితరత్న అవార్డు పొందినందున ఈరోజు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి సన్మానం ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ స్టూడెంట్ నాయకులు కంచర్ల రవిగౌడ్, ఇల్లెందుల ప్రకాశ్, స్వామి, దళిత నాయకులూ రంజిత్, సురేశ్, మురళి ప్రసాద్ లు పాల్గొన్నారు. Telugu News […]

ప్రాంతీయం

భగత్ సింగ్ విగ్రహ స్థలం పై స్టే ఇచ్చిన హైకోర్టు

232 Viewsభగత్ సింగ్ విగ్రహ స్థలం పై స్టే ఇచ్చిన హైకోర్టు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం  గజ్వెల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ స్థలంలో ఎలాంటి ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగింది. తదనంతరం భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు కానుగుల రమనకర్ మరియు కెతోజి వినోద్ మాట్లాడుతూ దేశ […]

ప్రాంతీయం

మల్లన్న పట్నాలకు హాజరై నూతన గ్రామపంచాయతీ ప్రారంభించి పలు హామీలు… మంత్రి కేటీఆర్…

169 Views ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి  ఎల్లారెడ్డి పేట మండలం దుమాలలో  మల్లన్నపట్నాలకు హాజరైన రాష్ట్ర మంత్రి కే. తారక రామారావు.. ఎల్లారెడ్డి పేట మండలం కిస్టనాయక్ తండా వద్ద మంత్రి  తారక రామారావు ను కలిసిన మహిళలు. మహిళా భవనం మంజూరుకు విజ్ఞప్తి. మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి .. – ఎల్లారెడ్డి పేట మండలం రాజన్న పేట గ్రామంలో రూ. 35లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంను ప్రారంభించిన […]

ప్రాంతీయం

గూడెంగ్రామంలో ఐకెపి సెంటర్ ప్రారంభించిన ఎంపీపీ…

430 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 17, మండలంలోని గూడెం గ్రామంలో యాసంగి వడ్ల కొనుగోలు సెంటర్ ను ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన ఎంపీపీ జనగామ శరత్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సీజన్ లొ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ముస్తాబాద్ మండలం లోని గూడెం గ్రామంలో (ఐకేపీ) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  రైతులు నాణ్యమైన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ కు తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని దళారుల మాటలు నమ్మి రైతులు […]

ప్రాంతీయం

గుండె నొప్పి ఎవరికి చెప్పి రాదు సిపిఆర్ చేసి ప్రాణాలను రక్షించవచ్చు: వైద్యాధికారి రాజశేఖర్

139 Views              జగదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ బాలేశం గౌడ్ అధ్యక్షతన ఎంపీడీవో సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమంచేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశం గౌడ్, డా. రాజశేఖర్ మాట్లాడుతూ ఇటీవల గత కొద్ది కాలంగా ఎక్కువ మంది గుండె నొప్పి తో మరణిస్తున్నారని, గుండె నొప్పి అనేది ఏ వయస్సు అనేది తేడాలేకుండా, ఎవ్వరికి […]

ప్రాంతీయం

బాధితులకు అండగా నిలుస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి

122 Viewsతొగుట; అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ..మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొండంత భరోసా ఇస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు..మండలంలోని వెంకట్రావుపేటలో మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గార్ల సహకారంతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లక్ష్మీనర్సవ్వ కు రూ 16,000, బెజ్జనమైన రాధకు రూ.11000 చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్యంకు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గ్రామ దేవతకు దున్నపోతు బలి..

503 Viewsగ్రామ దేవతకు దున్నపోతు బలి.. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు రైతులు పంట పొలాలు చల్లగా ఉండాలని ఏలాంటి వ్యాధులు రాకుండా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు ఊరు మీద గత రెండు సంవత్సరాల నుండి దున్నపోతును మైసమ్మకు వదిలిపెట్టారు ఆదివారం రోజు డప్పు చప్పులతో ఊరేగింపుతో మేకపోతు గొర్రెపోతు దానికి తోడుగా అర్ధరాత్రి రాత్రి 11 గంటలకు ప్రాంతంలో బలి ఇవ్వడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఈ యొక్క బలి ఇచ్చిన తర్వాత […]

ప్రాంతీయం

ఆత్మీయ సమ్మేళనానికి కదం తొక్కిన చాట్లపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు

150 Views జగదేవపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనానికి చాట్లపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. ఈ సమ్మేళనానికి సర్పంచ్ రాచర్ల నరేష్, కొండపోచమ్మ ఛైర్మెన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి కావ్య దర్గయ్య మరియు నాయకులు బయలుదేరారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఆత్మీయ సమ్మేళనానికి కదిలిన అంతాయగూడం బిఆర్ఎస్ నాయకులు

130 Views  నేడు జగదేవపుర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనoకు అంతాయగూడెం స్థానిక సర్పంచ్ సత్యం మరియు బీ ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు హేమ సురేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు బయలు దేరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు దామోదర్, పరుశురామ్ ,సుధాకర్ , నవీన్ ,నాగరాజు, కుమార్, శ్రీనివాస్ ,నర్సింలు , గ్రామ యువకులు,  బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు Telugu News 24/7tslocalvibe.com