ప్రాంతీయం

ఆత్మీయ సమ్మేళనానికి కదిలిన అంతాయగూడం బిఆర్ఎస్ నాయకులు

125 Views

 

నేడు జగదేవపుర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనoకు అంతాయగూడెం స్థానిక సర్పంచ్ సత్యం మరియు బీ ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు హేమ సురేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు బయలు దేరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు దామోదర్, పరుశురామ్ ,సుధాకర్ , నవీన్ ,నాగరాజు, కుమార్, శ్రీనివాస్ ,నర్సింలు , గ్రామ యువకులు,  బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *