ప్రాంతీయం

మాజీ సర్పంచ్ ఈసరి కృష్ణకు ఘనంగా శాల్వాతో సత్కారం…

454 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 17, గతంలో తెర్లుమద్ది గ్రామానికి ఎనలేని సేవలు అందించిన ఈసరి కృష్ణ మాజీ సర్పంచ్ తెర్లుమద్ది డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భముగా దళితరత్న అవార్డు పొందినందున ఈరోజు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి సన్మానం ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ స్టూడెంట్ నాయకులు కంచర్ల రవిగౌడ్, ఇల్లెందుల ప్రకాశ్, స్వామి, దళిత నాయకులూ రంజిత్, సురేశ్, మురళి ప్రసాద్ లు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *