ప్రాంతీయం

మల్లన్న పట్నాలకు హాజరై నూతన గ్రామపంచాయతీ ప్రారంభించి పలు హామీలు… మంత్రి కేటీఆర్…

165 Views

ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి  ఎల్లారెడ్డి పేట మండలం దుమాలలో  మల్లన్నపట్నాలకు హాజరైన రాష్ట్ర మంత్రి కే. తారక రామారావు.. ఎల్లారెడ్డి పేట మండలం కిస్టనాయక్ తండా వద్ద మంత్రి  తారక రామారావు ను కలిసిన మహిళలు. మహిళా భవనం మంజూరుకు విజ్ఞప్తి. మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి ..

– ఎల్లారెడ్డి పేట మండలం రాజన్న పేట గ్రామంలో
రూ. 35లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంను ప్రారంభించిన అనంతరం గ్రామంలో రూ.33 లక్షలతో వ్యయంతో మన ఊరు మనబడి కార్యక్రమం కింద స్కూల్ లలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాం.

– రాజన్న పేటలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించిన మంత్రి..రాజన్న పేటలో వెనుకబాటుతనం ఉండడంతో  దత్తత తీసుకుని అభివృద్ధి చేశాను. ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలందరికీ గృహలక్ష్మి కింద ఇండ్లను మంజూరు చేస్తాo…

– గ్రామంలో రోడ్ల వెంబడి డైనేజి లను నిర్మిస్తాం.

– కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు 90 కుట్టు మిషన్ లు వారం రోజుల్లోగా అందజేస్తాం.

– సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త…
స్వరాష్ట్రంలో కరెంట్ పోతే వార్త

– రైతు భీమా తెలంగాణ మినహా ప్రపంచలో ఎక్కడా లేదు. రైతు చనిపోతే భీమా ఇచ్చే ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం.ఒకలక్ష మంది రైతు కుటుంబాలకు 5 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేసాము. బీడీ కార్మికులకు పెన్షన్ లు ఇస్తున్న ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం మనసున్న నాయకుడు కేసిఆర్ కాబట్టే…ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం 3400 తండాలను గ్రామ పంచాయితీ లుగా చేశాం ఇప్పటి వరకూ అయిన అల్కటి పనులు అయితే… 68 ఎండ్లలో అప్పటి ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు సీఎంఆర్ఎఫ్ కింద ఒక్క రాజన్న పేట లో  45.25 – 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఒక్క రాజన్న పేట గ్రామంలోనే  20 కోట్ల 38 లక్షల రూపాయలు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశాం అర్హులై ఉండి ప్రభుత్వ పథకం అందని వారు ఉంటే వారికి పథకాలు అందజేస్తాం అభివృద్ది, సంక్షేమంలో సిఎం కేసిఆర్ నేతృత్వంలో నే తెలంగాణ దేశంలోనే దూసుకు పోతుంది దేశంలో దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *