117 Views జగదేవపూర్ మండలములోని తిమ్మాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన ఎంపిడివో శ్రీనివాస్ వర్మ, అతను మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
గోపా జిల్లాకమిటీని అభినందించిన మండల కమిటీ…
275 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 20, ముస్తాబాద్ మండల కేంద్రంలో గోపా మండల కమిటీ ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన సమావేశమై గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షులు గా నూతనముగా ఎన్నికైన కంచర్ల అమరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి లక్ష్మీనారాయణ,జిల్లా ట్రెజరర్ పదిరే బాలా గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్, నాగుల శ్రీనివాస్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, అంజయ్య గౌడ్ ను శాలువాలతో సన్మానించి అభినందించారు. […]
తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి రైతులకు గిట్టుబాటు ధర అందించాలి…
268 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 19, తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అకాల వర్షాలకు, వడగండ్ల వానలకు రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారాన్ని అందించడంలో విపులమైందన్నారు. ఇప్పటికే రైతులు పండించే అకాల వడగండ్ల వర్షానికి పంట నష్టం అంచనా కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా రైతులు శ్రమించి పండించిన కష్టానికి ప్రభుత్వం వడ్లు కొనుగోలు కేంద్రాలను అత్యంత త్వరగా ప్రారంభించి కనీసం పండించిన పంటలకు గిట్టుబాటు ధర […]
బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున ముస్లింలకు దుస్తువులు ఇఫ్తార్ విందు…
374 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 19, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు గ్రామాల ముస్లింలకు మాతృశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సాయంత్రం 5.30.గం సమయంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున దుస్తులు అందించి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండలంలోని ముస్లింలతో పాటు ప్రజాప్రతినిధులు తదితరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో […]
టీ(బీ)ఆర్ఎస్ పార్టీలో చెరగని ముద్ర వేసిన కాన్గల్ శ్రీనివాస్ గౌడ్ ఆయన బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
151 Viewsతొగుట; మరుపల్లి శ్రీనివాస్ గౌడ్..తెలంగాణ ఉద్యమంలో తొగుట మండలంలో ఇతని పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు.. కాన్గల్ గ్రామానికి చెందిన మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ (43) టీడీపీ లో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై 2001లో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆసమయంలో అందె గ్రామంలో చెరుకు ముత్యంరెడ్డి సభను అడ్డుకొని వార్తల్లోకి ఎక్కారు..ఎక్కడ టిఆర్ఎస్ సభ నిర్వహిస్తే అక్కడ శ్రీనివాస్ గౌడ్ కనిపించేవాడు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. […]
దేశానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన బీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్న సబ్బండ వర్గాలు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
137 Viewsతొగుట; తెలంగాణ ను సాధించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమం లో తెలంగాణ ను దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు ..మండలంలోని గుడికందుల, గోవర్ధనగిరి, వర్ధరాజ్ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు […]
నిర్లక్ష్యంగా పడవేసిన పగిలిన బీర్ సీసా…..
236 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని మూడవ బైపాస్ రోడ్డు వద్ద కామారెడ్డి ప్రధాన రహదారిపై లక్కీ రెస్టారెంట్ డివైడర్ మధ్యలో మద్యం సేవించి అక్కడే బీర్ సీసాలను నిర్లక్ష్యంగా పగలగొట్టిన ఆకతాయిలు మద్యం ప్రియులు. ద్విచక్ర వాహనాలు చూసుకోకపోతే అంతే పంచర్ కావడం లేదా కింద వాడడం ఇలాంటి సంఘటనలు ప్రమాదానికి దారి తీస్తాయి ఇలాంటి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎల్లారెడ్డిపేట మండల గ్రామస్తులు కోరారు Telugu News 24/7tslocalvibe.com
డాక్టర్ చింతోజు శంకర్ కు ఆత్మీయ సన్మానం…
486 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 18, ముస్తాబాద్ మండలంలో గల పీపుల్స్ హాస్పిటల్ చింతోజు శంకర్ డాక్టర్ కు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఓకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లిని సురక్షితంగా ఆపరేషన్ చేసి మరియు కడుపులో 10 కిలోల కంతితో ఉన్న పిట్ల శివానికి నలుగురు డాక్టర్లు సమక్షంలో ఆపరేషన్ చేసి సురక్షితంగా బయట పడ్డ పిట్ల శివానీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం […]
విద్యుత్ అటెన్షన్ టవర్ ఎక్కిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం…
128 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 17, ఉద్యోగ భద్రత కోసం టవర్ ఎక్కిన యువకుడు…. ముస్తాబాద్ మండలం నామపురం గ్రామలో ఆదాని గ్రూపుకి చెందిన సోలార్ పవర్ ప్రాజెక్టులో దీకొండ దశరతం, అనే యువకుడు గత 6 సంవత్సరాల నుండి సోలార్ పవర్ కంపెనీలో ఉద్యోగం సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నాడు . దశరథమ్ అతనిపై ఉన్న అధికారి సెక్యూరిటీ ఇంచార్జ్ శ్రీమన్ ప్రతి రోజు వేధింపులకు గురిచేస్తూ నాకు ఎలాంటి నోటీలు ఇవ్వకుండా ఉద్యోగం […]
బిసి స్టడీ సర్కిల్ లో మజ్జిగ పంపిణీ చేసిన బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్…
188 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 17, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బిసి స్టడీ సర్కిల్ లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులకు ఎండాకాలంలో చల్లదనం కోసం మజ్జిగను బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ అందజేశారు, అనంతరం కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫునుండి వెనుకబడిన విద్యార్థులకు ఉచిత కోచింగ్ సదుపాయం అందరూ వినియోగంపరచుకొని శ్రద్ధతో చదువుకొని వెనుకబడిన […]










