ఎల్లారెడ్డిపేట మండలంలోని మూడవ బైపాస్ రోడ్డు వద్ద కామారెడ్డి ప్రధాన రహదారిపై లక్కీ రెస్టారెంట్ డివైడర్ మధ్యలో మద్యం సేవించి అక్కడే బీర్ సీసాలను నిర్లక్ష్యంగా పగలగొట్టిన ఆకతాయిలు మద్యం ప్రియులు. ద్విచక్ర వాహనాలు చూసుకోకపోతే అంతే పంచర్ కావడం లేదా కింద వాడడం ఇలాంటి సంఘటనలు ప్రమాదానికి దారి తీస్తాయి ఇలాంటి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎల్లారెడ్డిపేట మండల గ్రామస్తులు కోరారు
