ప్రాంతీయం

కంటివెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన ఎంపిడివో శ్రీనివాస్ వర్మ

87 Views

జగదేవపూర్ మండలములోని తిమ్మాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన ఎంపిడివో శ్రీనివాస్ వర్మ, అతను మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Bapu Reddy jagdevpur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *