133 Views తోగుట: కాన్గల్ గ్రామానికి చెందిన మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు సిద్దిపేట సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడి మరణించిన విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం అందించి బరోసా యిచ్చి ఆర్ధిక సహాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సోలీపేట సుజాత రామలింగరెడ్డి వారితో పాటు బిఆర్ఎస్ నాయకులు మామిడి మోహన్, స్థానిక నాయకులు సర్పంచ్ ప్రేమల లక్షమరెడ్డి, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కనకయ్య, బిఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, కనకయ్య, హన్మంత […]
ప్రాంతీయం
ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి…
564 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 21, శుక్రవారం రోజున ఉదయం సుమారు 7 గంటల 30 నిమిషాల మద్దికుంట గ్రామానికి చెందిన పలాటిలక్ష్మీ భర్త నర్సింలు వయసు 56 సంవత్సరాలు అనునామే తన వారి పొలమును చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయబావిలో పడి చనిపోయినాది అని మృతురాలి కొడుకు పలాటి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఏఎస్ఐ వెంకటరమణ పత్రికా ప్రకటనలు తెలిపినారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు […]
బండరాయి బ్లాస్టింగ్ శబ్దంతో ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి పగుళ్లు…
425 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 20, ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు ఇబ్బందులు జరగకుండా అదనపు గదులు నిర్మాణం చేపడుతున్నటువంటి క్రమంగా సమీపంలో బండరాయిని తొలగించేందుకు జిలేటిన్ స్టిక్స్ ను పేల్చారు. ఆ భారీ శబ్దాలకు బండరాళ్లు ఎగిరి ఆసుపత్రి భవనంపై పడడంతో కొంత మేరకు పగుళ్లు ఏర్పడ్డాయి. బండరాయిని తొలగించే నిర్వాహకులు ఆస్పత్రి వైద్యులకు ఎలాంటి సమాచారం అందించకుపోవడం చర్చనీయాంశంగా మారింది. అటుగా వస్తున్న ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు […]
మంత్రి హరీష్ రావు ను &డిప్యుటీ స్పీకర్ బండ ప్రకాష్ ను కలసిన సేవ రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య
152 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మంత్రి హరీష్ రావు ను మరియు శాసన మండాలి డిప్యుటీ స్పీకర్ బండ ప్రకాష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మేకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మంత్రి హరీష్ రావు ను కలిసిన సేవ రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్ మరియు ధర్మన్న ముదిరాజ్ సిద్దిపేట్ రాధాకృష్ణ ముదిరాజ్ దుబ్బాక తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
తిగుల్ గ్రామంలో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్ భానుప్రకాష్ రావు
139 Views జగదేవపూర్ మండలం లోని తిగుల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ముస్లిం కుటుంబాలకు స్థానిక సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు ఆంజనేయులు, లక్ష్మి, మైనారిటీలు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
జగదేవపూర్ లో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి
111 Views రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జగదేవపూర్ మండల కేంద్రం లో ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి దుస్తులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి,ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి, ఎంపీటీసీ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కో అప్షన్ ఎక్బల్,మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,సర్పంచ్ ల ఫోరమ్ మండలాధ్యక్షుడు నరేష్, మండల […]
పెద్దమ్మ వార్షికోత్సవం కు ఎంపీ గారికి ఆహ్వానం
152 Views తొగుట; మండలంలోని వేంకట్రావుపేట లో ఈనెల 28 నుండి 29 వరకు జరగనున్న పెద్దమ్మ కల్యాణోత్సవం కు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రిక అందించారు. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మండల ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు కంకణాల నర్సింలు ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు తిప్పరమైన నర్సయ్య, ఎంగలి రాములు, బొగ్గుల నర్సింలు, […]
బి ఎస్ పి పిడిచేడ్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
132 Viewsబి ఎస్ పి పిడిచేడ్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ పిడిచేడ్ గ్రామ కమిటీ నాయకులు చంద్ర శేఖర్, రవి,అఖిల్ పాషా, స్వామి, యాదగిరి,రాకేష్, భాను ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిమ్ సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ , జిల్లా ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ , అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మొండి కర్ణాకర్ […]
ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి ….
342 Views.ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి …. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ ఎల్లారెడ్డిపేట మండలం లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు గురువారం రోజున లక్ష్మీ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో సుమారుగా 200 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఎప్పుడు ఇలాగే ఇఫ్తార్ దావత్ ను తాను ఇవ్వాలని దేవుడిని […]










