తోగుట: కాన్గల్ గ్రామానికి చెందిన మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు సిద్దిపేట సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడి మరణించిన విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం అందించి బరోసా యిచ్చి ఆర్ధిక సహాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సోలీపేట సుజాత రామలింగరెడ్డి
వారితో పాటు బిఆర్ఎస్ నాయకులు మామిడి మోహన్, స్థానిక నాయకులు సర్పంచ్ ప్రేమల లక్షమరెడ్డి, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కనకయ్య, బిఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, కనకయ్య, హన్మంత రెడ్డి, ప్రశాంత్, లక్ష్మీనారాయణ, హన్మంత రెడ్డి, చంద్రరెడ్డి, యాదగిరీ తదితరులు పాల్గొన్నారు




