ప్రాంతీయం

జగదేవపూర్ లో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

107 Views

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జగదేవపూర్  మండల కేంద్రం లో ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి దుస్తులను పంపిణీ చేశారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి,ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి, ఎంపీటీసీ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కో అప్షన్ ఎక్బల్,మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,సర్పంచ్ ల ఫోరమ్ మండలాధ్యక్షుడు నరేష్, మండల నాయకులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *