ప్రాంతీయం

లవ్ ఫెయిల్యూర్ తో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

3 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోనీ దండపల్లి మండలం మిల్కీ వెంకటాపూర్ గ్రామంలో బొమ్మెన ప్రశాంత్ అనే యువకుడు ప్రేమించిన అమ్మాయి ప్రేమ తిరస్కరించిందని మనస్థాపనతో తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని దండపల్లి ఎస్సై రాజు వర్ధన్ మీడియాకు తెలిపారు. ప్రశాంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దండపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.     జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మంచిర్యాల ఎమ్మెల్యే  గుండాగిరీ బంద్ చెయ్యి మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతుంది. ప్రజల మద్దతుతో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి సీట్లు గెలుస్తాం.- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత.

15 Views*బ్రేకింగ్* మంచిర్యాల ఎమ్మెల్యే  గుండాగిరీ బంద్ చెయ్యి మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతుంది. ప్రజల మద్దతుతో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి సీట్లు గెలుస్తాం.- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

డీఎన్‌టీఎఫ్‌ఎన్‌టీ జాబితాలో పూసల కులం చేర్పు చారిత్రాత్మక నిర్ణయం.

60 Viewsపూసల కులాన్ని డీఎన్‌టీఎఫ్‌ఎన్‌టీ (డీనోటిఫైడ్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్) జాబితాలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిద్దిపేట జిల్లా పూసల సంఘం మాజీ ఉపాధ్యక్షులు ముదరకోళ్ల యాదగిరి స్వాగతించారు. ఈ నిర్ణయం దశాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక గుర్తింపు పోరాటానికి ఫలితమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పూసల వర్గ ప్రజలకు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు మరింత సమర్థవంతంగా అందే అవకాశముందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు […]

ప్రాంతీయం

పేకాట రాయులపై కేసు నమోదు…

107 Views ముస్తాబాద్, జూన్ 14 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని  మొర్రాయిపల్లి గ్రామ శివారులో గుట్టుపచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 7 గురు వ్యక్తులను పట్టుకొని వారివద్ద నుండి 3200 రూపాయలు నగదు సీజ్ చేసి కేసు నమోదు చేశామని ముస్తాబాద్ ఎస్సై జ్యోతి తెలిపారు. కస్తూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్ 9618419111

ప్రాంతీయం

సర్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి

70 Views– తెలంగాణ తురక కాశ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి, రాష్ట్రంలో 100 శాతం మ్యాపింగ్ పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లిం […]

ప్రాంతీయం

నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల పరిశీలన–ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు

9 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల పరిశీలన–ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు* *పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అనువైన స్థలాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలాలను ప్రభుత్వ విప్,శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు,జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎలిగేడు […]

ప్రాంతీయం

సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క

11 Viewsసింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లా,జూన్ 14, 2026: సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ సందర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, […]

ప్రాంతీయం

ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క

11 Viewsఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. మంచిర్యాల జిల్లా ,జూన్ 13, 2026: ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ […]

ప్రాంతీయం

ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుంది – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క

13 Viewsప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుంది – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. మంచిర్యాల జిల్లా , జూన్ 13, 2026: ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం లో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ […]

ప్రాంతీయం

సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

9 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పోలీసు శాఖలో అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా సూచించారు.ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఏఆర్ ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన సలీమ్, కొమురన్నలు పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా వారి భుజాలపై పదోన్నతి చిహ్నాలను పోలీస్ కమిషనర్ అలంకరించి అభినందనలు తెలిపారు. […]