విద్య

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

101 Views  -ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ -జర్నీ టూ  స్పేస్ పేరిట కార్యక్రమం -హాజరైన అదనపు కలెక్టర్ పూజారి గౌతమి సిరిసిల్ల, మార్చి 14, 2024: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ ఆకాంక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  జర్నీ టూ  స్పేస్  పేరిట కార్యక్రమాన్ని జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాలు, […]

ప్రాంతీయం విద్య

రెండు ప్రభుత్వ ఉద్యోగాల సాధించిన యువకుడు

125 Viewsతెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 14   తొర్రూర్ డివిజన్ పెద్ద వంగర మండలం, చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు కళ్యాణ్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. టీఎస్ పి ఎస్సి నీర్వహించిన అసిస్టంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఏ ఈ ఈ) పరీక్ష మరియు గ్రూప్ – 4 పరీక్షలలో మెరిట్ మార్కులు సాధించి ఓపెన్ కోటాలో రెండు ఉద్యోగాలను పొందడం జరిగింది. చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు బిక్షపతి ఉమారాణి దంపతులకు […]

విద్య

పాఠశాల విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

155 Viewsతెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 13 స్థానిక జెడ్ పి హెచ్ ఎస్ తొర్రూరు పాఠశాలలో నేడు పదవ తరగతి విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే. లక్ష్మీనారాయణ అధ్యక్షత వీడ్కోలు  సమావేశం నిర్వహించడం జరిగింది.విద్యార్థినీ విద్యార్థులు తమ జ్ఞాపకాలను, పాఠశాలతో , ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ… అభిప్రాయాలు వెలుబుచ్చడం జరిగింది. ఉపాధ్యాయులు … విద్యార్థులకు భవిష్యత్ మార్గానిర్దేశనం చేస్తూ , పరీక్ష మెలకువలు చెప్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  నటుడు, […]

విద్య

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ..

141 Views(తిమ్మాపూర్ మర్చి 11) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు రేణిగుంట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎలుక రాజు సోమవారం పరీక్ష ప్యాడ్ల తో పాటు రెండు పెన్నులను బహుకరించారు. ఈ సందర్భంగా ఎలుక రాజు మాట్లాడుతూ. నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని దృఢ సంకల్పం, పట్టుదలతో విజయతీరాలను చేరేవరకు నిర్విరామంగా కృషి చేయాలని క్రమం తప్పకుండా శ్రమిస్తే కష్టానికి తగ్గ ఫలితం […]

విద్య

పదిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి.. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ లతీఫ్

107 Viewsపదిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి – విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ లతీఫ్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు శనివారం బాసరలోని సరస్వతి దేవాలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లతీఫ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జిల్లాలోనే అత్యధిక 10 జీపీఎ సాధించిన మా విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పదవ తరగతి విద్యార్థులు ఎప్పుడూ చదువులో నిమగ్నమైనoదున మానసిక […]

విద్య

జ్ఞానదీప్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

127 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజంలో స్త్రీల పాత్ర గొప్పదని కొనియాడారు .మహిళలు సమాజంలో గొప్ప స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించి శాలువాతో సత్కరించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో పద్మావతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Telugu News 24/7

విద్య

ఘనంగా పొన్నం అనిల్ గౌడ్ జన్మదిన వేడుకలు

110 Views(తిమ్మాపూర్ మర్చి 01) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొన్నం అనీల్ గౌడ్ జన్మదినం సందర్భంగా పొన్నం యువసేన అధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో కరీంనగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకు అన్నదానం చేశారు.. అనంతరం మన్నెంపల్లి గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పరీక్ష సామగ్రి అందజేశారు… ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు వేణుకుమార్, సదయ్య […]

విద్య

చాణిక్య హై స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు…

464 Views(మానకొండూర్ పిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మానకొండూర్ మండల కేంద్రం లోని చాణక్య హై స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు 35 రకాల వర్కింగ్ మాడెల్స్ ను తయారుచేసి,వాటి పనితీరును సందర్శకులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ మాట్లాడుతూ ఇలాంటి వైజ్ఞానిక పరికరాలు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీస్తాయని చెప్పారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థుల […]

Breaking News విద్య

నిమిషం ఆలస్యమైన అనుమతించబోము.. నేడే ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

113 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. రాచర్ల జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ తెలిపింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేసింది. రాచర్ల జూనియర్ కళాశాలలో 247 మంది హాజరు కానుండగా 293 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకానున్నారు. డిజిటల్ గడియారాలు, పర్సులు నగదును ఆర్నమెంట్ బంగారం ఆభరణాలు విద్యార్థునులు వస్తువులను ధరించరాదని పేర్కొన్నారు. వివిధ సెంటర్ల వద్ద […]

విద్య

సివిల్ సర్వీసెస్ శిక్షణపై అవగాహన సదస్సు..

103 Views(కరీంనగర్ పిబ్రవరి ) సివిల్ సర్వీసెస్ శిక్షణ పొందడానికి పేద,మధ్యతరగతి,ఉన్నత కుటుంబాల్లోని విద్యార్థుల్లో ఎలాంటి తారతమ్యాలు లేవని ఆత్మ నిబ్బరంతో కష్టపడి చదివినట్లయితే ప్రతీ విద్యార్థి అనతి కాలంలో అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారని నారాయణ సివిల్స్ అకాడమీలో శిక్షణ పొంది కరీంనగర్ జూనియర్ సివిల్ జడ్జి గా బాధ్యతలను నిర్వహిస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామెర్ల ప్రీతి విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి నారాయణ సివిల్స్ అకాడమీ లోని శిక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. […]