రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు మార్చ్, 2024
తేది: 21-03-2024 రోజువ ఏవిధమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమైనవి. జిల్లానందు (35) పరీక్షా కేంద్రాలలో (6470) మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను (6465) మంది విద్యార్థులు హాజరైనారు. కేవలం (05) ఐదుగురు విద్యార్థులు గైర్హాజరు అయినారు (05) (ప్రైవేట్ విద్యార్థులకు గాను (04) నలుగురు హాజరైనారు, మూడోవ రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎ. రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపినారు.
