158 Viewsరాంగోత్సవ్ జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులు నమిలికొండ ఏంజిల్ కు గోల్డ్ మెడల్ ఎల్లారెడ్డిపేట నవంబర్ ♥ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ దేవయ్య -సంతోషి కుమార్తె ఏంజెల్ జాతీయస్థాయి రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఏంజెల్ రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు అభినందించారు. ఏంజెల్ తో పాటు పాఠశాలలో చదువుతున్న పలువురు […]
234 Viewsజాతీయస్థాయిలో ఇన్స్పైర్ మా నక్ 2019 సంవత్సరంలో మూడవ స్థానం పొందిన జడ్పిహెచ్ఎస్ హనుమా జిపేట విద్యార్థి మరిపెళ్లి అభిషేక్ తయారుచేసిన ప్యాడి ఫిల్లింగ్ మిషన్ కు భారత ప్రభుత్వం చే తన తండ్రి లక్ష్మీరాజ్యం పేరున పేటెంట్ హక్కులు ఇవ్వడం జరిగింది. 2019 ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కి జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి ,వరంగల్లోని మదికొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్లో మెరిట్ సాధించి జాతీయస్థాయిలో ఐఐటి ఢిల్లీలో నిర్వహించిన […]
116 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ రిన్సీ జార్జ్ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు .అనంతరం కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛమైన మనసుతో సానుకూల దృక్పథంతో విద్యతోపాటు విలువలను నేర్పుతూ విద్యార్థి జీవితంలో వెలుగులను నింపుతున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రిన్సీ జార్జ్ .ఏవో పద్మావతి ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు […]