53 Viewsగజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి. మృతుడు ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పరంధాములు (2004 బ్యాచ్) 43 సం// గుర్తింపు. మరో మృతుడు దౌల్టబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేశ్వర్లు (2007 బ్యాచ్ ) 42 సం// గా గుర్తింపు. వీరు ఈసిఎల్ లో జరుగుతున్న […]
విద్య
రాయపోల్ మండల యువజన నాయకుడిగా దయాకర్ గెలుపు
62 Viewsరాయపోల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా దయాకర్ ముదిరాజ్ గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. Manne Ganesh Dubbaka
గజ్వేల్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించిన రాజశేఖర్ రెడ్డి
46 Viewsగజ్వేల్ లో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన యూత్ కాంగ్రెస్ గజల్ మండల అధ్యక్షుడిగా ఏర్ల రాజశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా అజార్ నియామకం అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. Manne Ganesh Dubbaka
బండి తూకానికి రెడీ
40 Viewsగ్రామాలలో రోజురోజుకు పశు సంపద తగ్గడం తో పాటు, ఎడ్ల బండ్లు సైతం మూలకు పడుతున్నాయి. వ్యవసాయ పనులకు, దున్నుకాలకు ట్రాక్టర్ లనే వాడుతున్నారు. కాగా సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ పత్తి మిల్లు వద్ద కనిపించిన ఓ దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది. శౌరీపూర్ గ్రామానికి చెందిన నక్క బిక్షపతి అనే రైతు తన చేనులో పండించిన పత్తి విక్రాయించడానికి ఎడ్ల బండి పై తీసుకు వచ్చి, ధర్మ కాంట పై తూకం […]
బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం
46 Views బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024 బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, […]
బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం….
31 Viewsబాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024 బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం […]
గోరుముద్ద ప్రారంభం ..
48 Viewsగోరుముద్ద ప్రారంభం . ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండా ఆంజనేయులు గౌడ్ వారి ఆర్థిక సహాయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లోని పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరము డాక్టర్ ఆంజనేయులు పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్దను అందిస్తూ వస్తున్నారు.ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు .ఈ సందర్భంగా […]
బద్దెనపల్లి గురుకుల పాఠశాల నూతన పేరెంట్స్ కమిటీ నియామకం
53 Views *బద్దెనపల్లి గురుకుల పాఠశాల నూతన పేరెంట్స్ కమిటీ నియామకం* 1).సుంకరి లక్ష్మణ్… గౌరవ అధ్యక్షుడు* *ఫోన్…9701077124* **2). కార్న్ లలిత… చైర్మన్* *3). కులేరు కిషోర్ కుమార్.. వైస్ చైర్మన్* *ఫోన్…8688006656*4). కే లావణ్య.. సభ్యురాలు*5). గుగ్గిళ్ళ మమత. సభ్యురాలు*6). మాసం సరోజన.. సభ్యురాలు*7). బంటు బాబు… సభ్యుడు*8). నగరపు కనకయ్య.. సభ్యుడు9). గుడిసె గంగయ్య.. సభ్యుడు*ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
ఆదర్శ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ సంబరాలు
39 Viewsతెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జగదేవ్ పూర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ స్లివరాజు , తెలుగు ఉపాద్యాయులు నరేందర్, నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ సంబరాలు సోమవారం నాడు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. వారం రోజుల నుండి పాఠశాలలో వ్యాసరచన,వక్తృత్వ, పద్యపఠన పోటీలు జరిగాయి.. 6 నుండి 10 తరగతి, ఇంటర్ విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించి, తెలుగు భాష పట్ల ఉన్న […]
జాతీయ స్థాయి క్రీడలో గెలుపొందిన తాడూరి అశ్రుత కు సన్మానం
51 Viewsజాతీయ స్థాయి క్రీడలో గెలుపొందిన తాడూరి అశ్రుత కు సన్మానం గజ్వేల్ నియోజకవర్గం ,ఆగస్టు 30 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన తాడూరి వెంకటేష్, పావని దంపతుల కుమార్తె తాడూరి అశ్రుత, జాతీయస్థాయి క్రీడాలో గెలుపొందిన సందర్భంగా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని జె హెచ్ ఆర్ మదర్స్ హైస్కూల్లో జాతీయస్థాయి క్రీడలో పాల్గొన్న తాడూరి అశ్రుత కు క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ ఏం ఎన్ ఎస్. కే. […]