విద్య

సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి: ఏంఈఓ గాలిపెల్లి కృష్ణహరి.

47 Views

సకాలంలో పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి: ఎంఈఓ కృష్ణహరి

మార్చ్ 29న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్ష

తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలలో 2026 – 2027 విద్యా సంవత్సరంలో ఆరవ తరగతిలో ప్రవేశమునకు ఎంట్రెన్స్ పరీక్ష ఈ నెల మార్చి 29 ఆదివారం రోజున ఈఎంఆర్ఎస్ దుమాలలో జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారని ఎంఈఓ తెలిపారు.కావున ఆరవ తరగతిలో ప్రవేశమునకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tsemrs.telangana.govt.in వెబ్సైట్ నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేశారు.పరీక్షా సమయము ఉదయము 10:30 నుండి 12:30 వరకు జరుగునని, అభ్యర్థులను 9:30 నిమిషాలకు పరీక్ష హాల్లోకి అనుమతించ బడునని దుమాల సెంటర్ కు చెందిన అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని ఎంఈఓ గాలిపెల్లి కృష్ణహరి సూచించారు.పరీక్ష రాయబోతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *