150 Viewsవిద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి ఎల్లారెడ్డిపేట మార్చి 17 ; సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కోరారు , పరీక్షల్లో ఎలాంటి గందగోళానికి లోను కాకుండా పూర్తి […]
విద్య
ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు
195 Views-ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు -కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి -గంట ముందే చేరుకోవాలి సిరిసిల్ల, మార్చి 16, 2024 : ఎల్లుండి నుంచి సోమవారం (ఈ నెల 18)వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లా లోని 35 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. -35 కేంద్రాల్లో పరీక్షలు.. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6475 […]
విద్యార్థినీ, విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ
133 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) సిద్దిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కూక్ లో ఈరోజు పాఠశాల స్ఫూర్తి ప్రదాత లయన్ జి ఆర్ సూర్య రాజు మరియు తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, ప్రధానోపాధ్యాయులు జి వెంకటేశ్ చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జి. ఆర్ సూర్య రాజు మాట్లాడుతూ టెక్నికల్ విద్య చదువు కోవాలని పాలిటెక్నిక్, ఐటిఐ […]
ఎల్లారెడ్డిపేట డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం
188 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే డిగ్రీ కళాశాలలో జనరల్ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కె. వీర ప్రభాకర్ ఒక ప్రకటన లో తెలిపారు.2024 – 25 విద్యా సంవత్సరానికి జనరల్ డిగ్రీలో సీబీసీస్ విదానంలో బి . ఎస్ సి . – ఎంపీసీ, బి ఎస్ సి . – బి జెడ్ సి 3 బి . కం – సి ఎ ” […]
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
102 Views -ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ -జర్నీ టూ స్పేస్ పేరిట కార్యక్రమం -హాజరైన అదనపు కలెక్టర్ పూజారి గౌతమి సిరిసిల్ల, మార్చి 14, 2024: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ ఆకాంక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జర్నీ టూ స్పేస్ పేరిట కార్యక్రమాన్ని జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాలు, […]
రెండు ప్రభుత్వ ఉద్యోగాల సాధించిన యువకుడు
126 Viewsతెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 14 తొర్రూర్ డివిజన్ పెద్ద వంగర మండలం, చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు కళ్యాణ్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. టీఎస్ పి ఎస్సి నీర్వహించిన అసిస్టంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఏ ఈ ఈ) పరీక్ష మరియు గ్రూప్ – 4 పరీక్షలలో మెరిట్ మార్కులు సాధించి ఓపెన్ కోటాలో రెండు ఉద్యోగాలను పొందడం జరిగింది. చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు బిక్షపతి ఉమారాణి దంపతులకు […]
పాఠశాల విద్యార్థులకు వీడ్కోలు సమావేశం
156 Viewsతెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 13 స్థానిక జెడ్ పి హెచ్ ఎస్ తొర్రూరు పాఠశాలలో నేడు పదవ తరగతి విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే. లక్ష్మీనారాయణ అధ్యక్షత వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది.విద్యార్థినీ విద్యార్థులు తమ జ్ఞాపకాలను, పాఠశాలతో , ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ… అభిప్రాయాలు వెలుబుచ్చడం జరిగింది. ఉపాధ్యాయులు … విద్యార్థులకు భవిష్యత్ మార్గానిర్దేశనం చేస్తూ , పరీక్ష మెలకువలు చెప్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నటుడు, […]
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ..
142 Views(తిమ్మాపూర్ మర్చి 11) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు రేణిగుంట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎలుక రాజు సోమవారం పరీక్ష ప్యాడ్ల తో పాటు రెండు పెన్నులను బహుకరించారు. ఈ సందర్భంగా ఎలుక రాజు మాట్లాడుతూ. నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని దృఢ సంకల్పం, పట్టుదలతో విజయతీరాలను చేరేవరకు నిర్విరామంగా కృషి చేయాలని క్రమం తప్పకుండా శ్రమిస్తే కష్టానికి తగ్గ ఫలితం […]
పదిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి.. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ లతీఫ్
108 Viewsపదిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి – విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ లతీఫ్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు శనివారం బాసరలోని సరస్వతి దేవాలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లతీఫ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జిల్లాలోనే అత్యధిక 10 జీపీఎ సాధించిన మా విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పదవ తరగతి విద్యార్థులు ఎప్పుడూ చదువులో నిమగ్నమైనoదున మానసిక […]
జ్ఞానదీప్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
131 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజంలో స్త్రీల పాత్ర గొప్పదని కొనియాడారు .మహిళలు సమాజంలో గొప్ప స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించి శాలువాతో సత్కరించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో పద్మావతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Telugu News 24/7










