112 Views(తిమ్మాపూర్ మర్చి 01) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొన్నం అనీల్ గౌడ్ జన్మదినం సందర్భంగా పొన్నం యువసేన అధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో కరీంనగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకు అన్నదానం చేశారు.. అనంతరం మన్నెంపల్లి గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పరీక్ష సామగ్రి అందజేశారు… ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు వేణుకుమార్, సదయ్య […]
విద్య
చాణిక్య హై స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు…
465 Views(మానకొండూర్ పిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మానకొండూర్ మండల కేంద్రం లోని చాణక్య హై స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు 35 రకాల వర్కింగ్ మాడెల్స్ ను తయారుచేసి,వాటి పనితీరును సందర్శకులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ మాట్లాడుతూ ఇలాంటి వైజ్ఞానిక పరికరాలు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీస్తాయని చెప్పారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థుల […]
నిమిషం ఆలస్యమైన అనుమతించబోము.. నేడే ఇంటర్ పరీక్షలు ప్రారంభం..
114 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. రాచర్ల జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ తెలిపింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేసింది. రాచర్ల జూనియర్ కళాశాలలో 247 మంది హాజరు కానుండగా 293 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకానున్నారు. డిజిటల్ గడియారాలు, పర్సులు నగదును ఆర్నమెంట్ బంగారం ఆభరణాలు విద్యార్థునులు వస్తువులను ధరించరాదని పేర్కొన్నారు. వివిధ సెంటర్ల వద్ద […]
సివిల్ సర్వీసెస్ శిక్షణపై అవగాహన సదస్సు..
103 Views(కరీంనగర్ పిబ్రవరి ) సివిల్ సర్వీసెస్ శిక్షణ పొందడానికి పేద,మధ్యతరగతి,ఉన్నత కుటుంబాల్లోని విద్యార్థుల్లో ఎలాంటి తారతమ్యాలు లేవని ఆత్మ నిబ్బరంతో కష్టపడి చదివినట్లయితే ప్రతీ విద్యార్థి అనతి కాలంలో అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారని నారాయణ సివిల్స్ అకాడమీలో శిక్షణ పొంది కరీంనగర్ జూనియర్ సివిల్ జడ్జి గా బాధ్యతలను నిర్వహిస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామెర్ల ప్రీతి విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి నారాయణ సివిల్స్ అకాడమీ లోని శిక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. […]
ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు
144 Viewsమార్కెటింగ్ ఉద్యోగాలు శనివారం డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ నీల రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి 35 సం లోపు వయసు ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ […]
విద్యార్ధుల ఆత్మహత్యల పై ప్రభుత్వం స్పందించాలి…
172 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి 19) తెలంగాణలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో గత 15 రోజులలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పారునంది జలపతి డిమాండ్ చేశారు…. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ హాస్టల్ లో గత కొన్ని రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య లపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. […]
గ్రూప్స్ ఉద్యోగ పరీక్షలకు స్టడీ మెటీరియల్ అందజేత
131 Views(మానకొండూర్ ఫిబ్రవరి ) కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం చెంజర్ల గ్రామంలో యాదవ సంఘ భవనంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయానికి నక్క వెంకటమ్మ యాదవ్, నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడే వారికి అన్ని గ్రూప్స్ కాంపిటేషన్ పరీక్షలకు అవసరమయ్యే వివిధ రకాలైన పుస్తకాలను, రెండు బీరువాలను వితరణ చేశారు నక్క సోదరులు. ఈ సందర్భంగా నక్క సోదరులు నక్క ఉమేష్ కుమార్ యాదవ్, నక్క శ్రీనివాస్ […]
అమ్మా నాన్న కష్టం చూడలేక
180 Viewsపవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ తయారు చేసిన సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి ఐడీఓసీ ఆవరణలో పరిశీలించిన కలెక్టర్ ఎగ్జిబిట్ ను టీ వర్క్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం సిరిసిల్ల, ఫిబ్రవరి 12, 2024 :పవర్ లూమ్ లఫై ఉత్పత్తి అయ్యే క్లాత్ ఫోల్డింగ్ లో తల్లిదండ్రులు జ్ఞానేశ్వర్, రూప ఇబ్బందులు చూడలేక పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ తయారు చేశాడు సిరిసిల్ల శివ నగర్ లోని కుసుమ రామయ్య […]
ఎస్ ఎస్ సి 1996-97 పూర్వ విద్యార్థులు ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ సామాగ్రి వితరణ
142 Viewsఫిబ్రవరి 05: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు అల్మాస్పూర్ గ్రామానికి చెందిన కస్తూరిబా బాలికల పాఠశాల లో 1996-97 సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ప్రస్తుత పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెలలో పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ స్కేలు పెన్ను పెన్సిల్ రబ్బర్ చాక్ మార్ లు పంపిణీ చేశారు విద్యార్థులను ఉద్దేశించి కాళోజి నారాయణ కొమిరిశెట్టి శ్రీనివాస్ జ్యోతి లు […]










