విద్య

ప్రశాంతంగా ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం

93 Views

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు మార్చ్, 2024 తేది: 18-03-2024 రోజున ఏ విధమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమైనవి. జిల్లా నందు (35) పరీక్షా కేంద్రాలలో (6472) మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను (6467) మంది విద్యార్థులకు హాజరైనారు. కేవలం (05) ఐదుగురు విద్యార్దులు గైర్హాజరు అయినారు & (03) ప్రైవేట్ విద్యార్ధులకు గాను (02) హాజరైనారు. కేవలం (01) ఒక విద్యార్థి గైర్హాజరు అయినారు. మొదటి రోజు పరీక్ష సజావుగా సాగిందని శ్రీ జిల్లా విద్యాశాఖాధికారి ఎ. రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపినారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7