విద్య

ఎల్లారెడ్డిపేట డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

182 Views

 

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే డిగ్రీ కళాశాలలో జనరల్ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కె. వీర ప్రభాకర్ ఒక ప్రకటన లో తెలిపారు.2024 – 25 విద్యా సంవత్సరానికి జనరల్ డిగ్రీలో సీబీసీస్ విదానంలో బి . ఎస్ సి . – ఎంపీసీ, బి ఎస్ సి . – బి జెడ్ సి 3 బి . కం – సి ఎ ” యు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీసీ మరియు ఇతర విద్యార్థులు టీజీఆర్ డీసీ సెట్- 2024 కి ఆన్లైన్ ద్వారా 200/- రూపాయలు రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి tsrdccet.cgg.gov. in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040-23328266 నంబర్ కు సంప్రదించాలన్నారు.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-4-2024, ఎంట్రీ పరీక్ష 28-04-2024 వరకు ఉంటుందని ప్రిన్సిపల్ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found