ప్రాంతీయం విద్య

మన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన

104 Viewsమన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన ఉండటం మంచిదే. అయితే చదువంటే ఇంజనీరింగ్ ఒక్కటేనా? ‘ఇంజనీర్ అవ్వాలి. అమెరికా పోవాలి’ ఇదే ధ్యాస కనపడుతోంది. ఈ మధ్య CA కూడా తయారయింది. మన తెలుగు రాష్ట్రాలనుండి సివిల్స్ కు వెళ్ళేవారి సంఖ్య, అందులో నెగ్గుకొచ్చేవారి సంఖ్య, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. మనకు వచ్చే ఐఏయస్, ఐపియస్ అధికారులలో త్రిపాఠీలు, మిశ్రాలు, […]

విద్య

నిరు పేద ఎంబిబిఎస్ విద్యార్థినికి ఆర్థిక సహాయం

271 Viewsమంగపేట, సెప్టెంబర్ 02 మంగపేట మండలం తిమ్మం  పేట గ్రామానికి చెందిన కావేరి వరప్రసాద్ కు జగిత్యాల మెడి  కల్ కాలేజీలో ఎంబిబిఎస్ సిటు రాగ పేదరికంలో ఉన్న వర ప్రసాద్ కోర్స్ పూర్తి చేసే నాటికి ఆర్థిక స్తోమత లేదని తెలుసు కున్న దుర్గం లక్ష్మీ నారాయణ (టీచర్) 5000/- రూపాయలు ఆర్థిక సాయం నేతకాని కుల సంఘం ద్వారా ఆ విద్యార్థినికి అందజేశారు.మంచిగా చదువుకొని గొప్ప డాక్టర్ గా వృద్ధిలోకి రావాలని అన్నారు. […]

Breaking News విద్య

ఒకే రోజులో….. 8 మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు

102 Views *వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ అనిల్ బృందం నేతృత్వంలో చికిత్స లు* – *ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల చరిత్రలో ఇదే తొలిసారి*.                                            వేములవాడ 01,సెప్టెంబర్ 2023: ఒకే రోజులో….. 8 మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చరిత్ర […]

విద్య

వైద్య విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

87 Viewsతిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఖాతా అంజవ్వ- రాజమల్లుల కుమారుడు ఖాత అభిలాష్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.పేద కుటుంబానికి చెందిన తను చదువుకు పేదరికం అడ్డు కాదని ఉన్నత చదువులే లక్ష్యంగా అనేక కష్టనష్టాలను ఓర్చుకుంటూ అంకితభావంతో చదివి నేడు ఎంబిబిఎస్ సీటు సాధించాడు. ఈ సందర్భంగా అభిలాష్ ను క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్,ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ శాలువాతో సన్మానించి అభినందించారు. […]

Breaking News విద్య

గ్రూప్‌-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు

117 Viewsగ్రూప్‌-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు TS: గ్రూప్-4 ప్రిలిమినరీ కీని టీఎస్‌పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్‌-4 కేటగిరిలో 8,039 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 1వ తేదీన టీఎస్‌పీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై 1వ […]

నేరాలు విద్య

హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

126 Views-యజమానులు జాగ్రత్తలు పాటించాలి -తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి తిమ్మాపూర్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిత్యం పని చేసేలా చూడాలని తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సై ప్రమోద్ రెడ్డి సూచించారు.గురువారం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో మండలంలోని హాస్టల్లో యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు అందించారు. ఈసందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే పంపించాలని,రాత్రి […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు

186 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు.. విద్యార్థులు సామాజిక మాధ్యమాలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలనీ,విద్యార్థులు మంచివైపు ప్రయాణంచేసి ఉత్తమపౌరులుగా రాణించాలని *షీ టీం ఎ.ఎస్.ఐ ప్రమీల* గారన్నారు. తేదీ 16-08-2023 రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “షీ టీమ్ అవగాహన సదస్సు” నిర్హహించడం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎ.ఎస్.ఐ ప్రమీల గారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ ను జాగ్రత్తగా వాడాలని మంచి […]

Breaking News విద్య

టెన్త్‌ టాపర్స్‌కు నగదు పోత్సాహం

102 Views– ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన్నెంపల్లి ఉప సర్పంచ్‌ 2022–23 విద్యా సంవత్సరంలో పదోతరగతిలో మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మన్నెంపల్లి ఉప సర్పంచ్‌ పొన్న అనిల్‌గౌడ్‌ నగదు ప్రోత్సాహం అందించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు,పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థులు పోటీపడి చదివారు. టెన్త్‌ ఫలితాల్లో ఉత్తమ జీపీఏ సాధించారు. దీంతో మొదటి అయిదుగురు విద్యార్థులకు […]

విద్య

బుక్కులు పెన్నులు చాక్లెట్స్ పంపిణీ చేసిన అభిమాని శీలం వెంకటేష్…

217 Viewsరాలేదు   ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11, అంబేద్కర్ నగర్ ప్రాథమికొన్నత పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ఎంపీపీ జనగామ శరత్ రావు జన్మదినం పురస్కరించుకొని ముస్తాబాద్ గ్రామానికి చెందిన శీలం వెంకటేష్ శరత్ అన్న ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లకు పైచిలు ఆరోగ్యంగా ఉండాలని తనసొంత సహాయంతో ముస్తాబాద్ ప్రజాప్రతినిధుల సమక్షంలో శుక్రవారం పిల్లలకు బుక్కులు, పెన్నులు, చాక్లెట్స్  పంపిణీ చేశారు. ఈసందర్భంగా శీలంవెంకటేష్ మాట్లాడుతూ జన్మనిచ్చే తల్లిదండ్రులను, విద్యనేర్పే గురువులను ఎప్పటికీ, ఎన్నటికీ విస్మరించరాదు. ప్రతితల్లిదండ్రులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఎట్టకేలకు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల మంజూరు

178 Viewsఎల్లారెడ్డిపేటకు ఎట్టకేలకు డిగ్రీ కళాశాల మంజూర అయిందని మండల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు – జీవో కాపీని ఎంపీపీ జడ్పిటిసి లకు అందజేత – సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు అయ్యిందని సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం జూనియర్ కళాశాలలో […]