(తిమ్మాపూర్ సెప్టెంబర్ 17)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1999-2000 7th క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం నిర్వహించారు… విద్యార్ధులు ఉపాధ్యాయులు కలిసి గత స్ముతులను గుర్తు చేసుకున్నారు.అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేసినారు. 13 సంవత్సరాల తర్వాత కలవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు,మనోహర్ రెడ్డి,మల్లారెడ్డి,రఫీ, త్రికరణ , శంకర్ విద్యార్థులు, కోరేపు రమేష్,బాబు,చిరంజీవి,సునీత,రజిత,నీరజ,పాల్గొన్నారు