
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 12
వాజేడు మండలంకు చెందిన నిరు పేద విద్యార్థి గోగు మమత ఇటీవల వెలువడిన నిట్ ఫలితాల్లో ర్యాంక్ సాదించాగా ఆమె రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో ఎంబిబిఎస్ సిటు వచ్చింది.మమత తల్లీ దండ్రులు కూలి పనికి వెళ్తేనే పూట గడుస్తుంది అలాంటి వారికి ఒకే సారి 60 వేలు కట్టాలని చెప్పడంతో వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి దయానియంగా మారింది విషయం తెలుసుకొని వెంటనే అయ్యార్ధ హృదయంతో స్పందించిన మంగపేట మండలం అఖినే పల్లి మల్లారం గ్రామం మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నిరు పేదల పెన్నిధి వాత్సవాయి శ్రీధర్ వర్మ తన వంతు సహాయంగా 5000/- వేల రూపాయలు అందజేశారు. వారి దాతృ హృదయాన్ని పలువురు ప్రశంసించారు.




