Breaking News విద్య

నిమిషం ఆలస్యమైన అనుమతించబోము.. నేడే ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

114 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. రాచర్ల జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ తెలిపింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేసింది. రాచర్ల జూనియర్ కళాశాలలో 247 మంది హాజరు కానుండగా 293 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకానున్నారు. డిజిటల్ గడియారాలు, పర్సులు నగదును ఆర్నమెంట్ బంగారం ఆభరణాలు విద్యార్థునులు వస్తువులను ధరించరాదని పేర్కొన్నారు. వివిధ సెంటర్ల వద్ద […]

విద్య

సివిల్ సర్వీసెస్ శిక్షణపై అవగాహన సదస్సు..

103 Views(కరీంనగర్ పిబ్రవరి ) సివిల్ సర్వీసెస్ శిక్షణ పొందడానికి పేద,మధ్యతరగతి,ఉన్నత కుటుంబాల్లోని విద్యార్థుల్లో ఎలాంటి తారతమ్యాలు లేవని ఆత్మ నిబ్బరంతో కష్టపడి చదివినట్లయితే ప్రతీ విద్యార్థి అనతి కాలంలో అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారని నారాయణ సివిల్స్ అకాడమీలో శిక్షణ పొంది కరీంనగర్ జూనియర్ సివిల్ జడ్జి గా బాధ్యతలను నిర్వహిస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామెర్ల ప్రీతి విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి నారాయణ సివిల్స్ అకాడమీ లోని శిక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. […]

Breaking News విద్య

ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు

144 Viewsమార్కెటింగ్ ఉద్యోగాలు శనివారం డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ నీల రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ  పూర్తి చేసి 35 సం లోపు వయసు ఉన్న అభ్యర్థులకు నెలకు  రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం  ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ […]

విద్య

విద్యార్ధుల ఆత్మహత్యల పై ప్రభుత్వం స్పందించాలి…

171 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి 19) తెలంగాణలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో గత 15 రోజులలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పారునంది జలపతి డిమాండ్ చేశారు…. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ హాస్టల్ లో గత కొన్ని రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య లపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. […]

విద్య

గ్రూప్స్ ఉద్యోగ పరీక్షలకు స్టడీ మెటీరియల్ అందజేత

131 Views(మానకొండూర్ ఫిబ్రవరి ) కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం చెంజర్ల గ్రామంలో యాదవ సంఘ భవనంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయానికి నక్క వెంకటమ్మ యాదవ్, నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడే వారికి అన్ని గ్రూప్స్ కాంపిటేషన్ పరీక్షలకు అవసరమయ్యే వివిధ రకాలైన పుస్తకాలను, రెండు బీరువాలను వితరణ చేశారు నక్క సోదరులు. ఈ సందర్భంగా నక్క సోదరులు నక్క ఉమేష్ కుమార్ యాదవ్, నక్క శ్రీనివాస్ […]

విద్య

అమ్మా నాన్న కష్టం చూడలేక

180 Viewsపవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ తయారు చేసిన సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి ఐడీఓసీ ఆవరణలో పరిశీలించిన కలెక్టర్ ఎగ్జిబిట్ ను టీ వర్క్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం సిరిసిల్ల, ఫిబ్రవరి 12, 2024 :పవర్ లూమ్ లఫై ఉత్పత్తి అయ్యే క్లాత్ ఫోల్డింగ్ లో తల్లిదండ్రులు జ్ఞానేశ్వర్, రూప ఇబ్బందులు చూడలేక పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ తయారు చేశాడు సిరిసిల్ల శివ నగర్ లోని కుసుమ రామయ్య […]

ప్రాంతీయం విద్య

పరీక్ష కేంద్రం తనిఖీ !

239 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 9) సిద్దిపేట జిల్లాలోని ఎంసంపల్లి ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఇంటర్ విద్యాధికారి సూర్యప్రకాష్ రావు శుక్రవారం తనిఖీ చేశారు.విద్యార్థులు ఇంటర్ ప్రాక్టికల్ చేసే విధానాన్ని పరిశీలించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

విద్య

ఎస్ ఎస్ సి 1996-97 పూర్వ విద్యార్థులు ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ సామాగ్రి వితరణ

140 Viewsఫిబ్రవరి 05: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు అల్మాస్పూర్ గ్రామానికి చెందిన కస్తూరిబా బాలికల పాఠశాల లో 1996-97 సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ప్రస్తుత పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెలలో పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ స్కేలు పెన్ను పెన్సిల్ రబ్బర్ చాక్ మార్ లు పంపిణీ చేశారు విద్యార్థులను ఉద్దేశించి కాళోజి నారాయణ కొమిరిశెట్టి శ్రీనివాస్ జ్యోతి లు […]

విద్య

చిన్ననాటి మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సాయం..

259 Views(గన్నేరువరం జనవరి 30) చిన్ననాటి మిత్రుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో తల్లడిల్లిపోయారు స్నేహితులు. బాధిత కుటుంబం పెద్దదిక్కును కోల్పోవడంతో అండగా ఉండాలని సంకల్పించారు.. ఆనాటి గురువులు చిన్ననాటి మిత్రులందరు కలిసి రూ. 20.600 సమీకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గొట్టిముక్కుల శ్రీనివాస్ (55) నెల 15వ తేదీన సంక్రాంతి పండుగ రోజున రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. నిరుపేద కుటుంబనికి చెందిన శ్రీనివాస్ కి భార్య చంద్రకళ, ఇద్దరు […]

విద్య

తల్లిదండ్రుల, గురువుల పాత్ర వెలకట్టలేనిది…

318 Views– మోటివేషన్ స్పీకర్ తిరుపతి (మానకొండూర్ జనవరి ) విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దటంలో తల్లితండ్రులు, గురువులు పాత్ర వెలకట్టలేనిదని మోటివేషన్ స్పీకర్ కే తిరుపతి అన్నారు… కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రములో ప్రభుత్వ జూనియర్ కళాశాల , మానకొండూరు ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాల, ఊటూర్ జడ్పీహేచ్ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు మంగళవారం ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వర్ రావు ట్రైనర్ కుర్రే తిరుపతి (పోలిస్ హెడ్ కానిస్టేబుల్), తనతో దాసరి ప్రశాంత్, జర్నలిస్టు […]