221 Views1 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]
విద్య
బాకురపల్లి తండాలో విద్యార్థులకు ఉపయోగకరమైన ఫైజర్ కంపెనీ వారి సౌజన్యంతో వితరణ
225 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]
*ఎల్ ఎఫ్ఎల్ హెచ్ఎమ్ పోస్టులు మంజూరు చేసి ప్రస్తుత పదోన్నతులలో నియమించాలి* *టీపీటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుమాల రమానాద్ రెడ్డి డిమాండ్*
297 Viewsకోనరావుపేట: అసెంబ్లీ సమావేశాలో ముఖ్యమంత్రి కెసిఆర్,ప్రకటించిన విధంగా ప్రాథమిక పాఠశాలల్లో 10000 పీఎస్ హెచ్ఎమ్ పోస్టులు మంజూరు చేయాలని పాఠశాల విద్యలో ప్రాథమిక విద్య, ముఖ్య మైనదని, ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం ఎఫ్ఎల్ఎన్ అనే ముఖ్య కార్యక్రమం కొనసాగుతున్నందున ప్రతి విద్యార్ధి సామర్థ్యాలను సాధించాలంటే పాఠశాల నిర్వహణ కొరకు ఒక ప్రదానోపాద్యాయ పోస్టు అవసరం అని రాజన్న సిరిసిల్లజిల్లా ప్రధాన కార్యదర్శి రామనాద్ రెడ్డి, అన్నారు. కోనరావుపేట మండల కేంద్రం లో జరిగిన టీపీటిఎఫ్ మండల […]
*సరికొత్తగా…… ప్రభుత్వ బడులు*
147 Views*మంత్రి కే టి ఆర్ ప్రత్యేక చొరవతో..* *మోడల్ స్కూల్ లకు చిరునామా గా సిరిసిల్ల ప్రభుత్వ బడులు* సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రభుత్వ పాఠశాలలు నేడు( ఫిబ్రవరి 1 న) మన ఊరు – మన బడి ప్రారంభోత్సవాలు కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో విద్యార్థులకు సౌకర్యంగా సర్కారు స్కూళ్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 172 స్కూళ్లలో పనులు సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, […]
*దేశానికే తలమానికంలా* *తెలంగాణలో తొట్ట తొలి కేజీ టూ పీజీ క్యాంపస్*
171 Viewsమన ఊరు-మనబడి కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు -మంత్రి కేటీఆర్ చొరవ.. రహేజా ఫౌండేషన్ సహకారం – *నేడు ( ఫిబ్రవరి 1 వ తేదీన) మంత్రి శ్రీ తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం* తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని […]
యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్
89 Views విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యంపై పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్* ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూలు యాజమాన్యం మోతాదుకు మించి విద్యార్థులను బస్సులో తీసుకెళ్తూ ప్రమాదానికి కారకులవుతున్నారు ఈరోజు ప్రమాదానికి గురైన స్కూలు బస్సు సీటింగ్ కెపాసిటీ 30 మంది ఉంటే 60 మందిని తీసుకెళ్తున్నారు ఈరోజు ప్రమాదానికి గురైన స్కూల్ బస్సులో 60 మంది విద్యార్థులను తీసుకెళ్తున్నారు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుకుంటూ కాలం చెల్లిన వాహనాలను తీసుకెళ్తూ […]
భీమ్ ప్రతిభ పురస్కారం-2023 ప్రధానం
131 Viewsభీమ్ ప్రతిభ పురస్కారం-2023 ప్రధానం….. భీమ్ యువత* అధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా, చదువులో ప్రతిభ కనబర్చిన 6-10 తరగతి, ZPHS ఎల్లారెడ్డి పెట్ విద్యార్థులకు, *భీమ్ ప్రతిభ పురస్కారం – 2023*, *BHEEM EXCELLENCE AWARD-2023 అందించటం జరిగింది. అంబేడ్కర్ లాగా చదువులో ఉన్నత స్థాయికి వెళ్లి, ఈ దేశ అభ్యున్నతి, పాటుపడాలని, చదువు నేర్చుకునే స్థాయి నుండి, చదువు చెప్పే స్థాయికి, ఓటు వేసే స్థాయి నుండి ఓటు వేయించుకునే స్థాయికి, చప్పట్లు […]
పేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు.
124 Viewsపేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గురువులు తీర్చిదిద్దాలి ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న గురుకుల విద్య పేద విద్యార్థులకు వరంగా మారిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు . బుదవారం చౌదర్ పల్లి లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు బెడ్ షీట్స్ , నోట్ […]
వెరీ గుడ్….కీప్ ఇట్ అప్ ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా బాగుంది
414 Viewsకలెక్టర్,అంగన్వాడి సిబ్బందికి మంత్రి కే టి ఆర్ కితాబు కొదురుపాక మోడల్ అంగన్వాడీ కేంద్రంలోని ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా బాగుందనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి మంత్రి కే టి ఆర్ కితాబునిచ్చారు.మంగళవారం కొదురుపాక మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు.అంగన్వాడీ కేంద్రంలో వివిధ ఆక్టివిటీస్ మెటీరియల్ ని, ప్లే స్కూల్ మెటీరియల్ ని మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా […]
విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
99 Viewsవిజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాలలో శనివారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిపారు 2022 సంవత్సరం ముగుస్తున్నందున విద్యార్థులు పాఠశాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిన్నారులు చేసిన పలు సాంస్కృతిగా కార్యక్రమాలు నృత్యాలు అందరినీ అలరించాయి పలు వేషాధారణతో చిన్నారులు కార్యక్రమాన్ని ఆహ్లాదంగా సంతోషంగా సంబరాలు జరిపారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు […]