సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి పి .శ్రీనివాస్ రెడ్డి వర్గల్ మండలం లోని వివిధ పాఠశాలలను ఆకశ్మీకంగా తనిఖీ చేయటం జరిగింది….. మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ లోని విద్యార్థుల సామర్థ్యలను మరియు చతురవిద ప్రక్రియలను పరీక్షించటం జరిగింది. మరియు మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించటం, మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టాలని సూచించటం జరిగింది. పిఎస్ నగరం తండా , పీస్ఆవుసులోని పల్లి మరియు పీస్పా రామక్కపేట పాఠశాలలను కూడా తనిఖీ చేయటం జరిగింది. ఇంకా విద్యాధికారి ఇతర మండల అధికారులు ఉన్నారు.
