54 Views టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌక్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.టీపిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల రమనాథ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుమాల రమనాథ్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 20 న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి […]
విద్య
తండ్రి మరణం తో తీవ్ర బావోద్వేగానికి లోనై.. పది పరీక్ష కేంద్రానికి హాజరైన విద్యార్థి…
670 Viewsతండ్రి మరణం… తనయుడు పదో తరగతి పరీక్షా కేంద్రానికి హాజరు.. పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి మరణాన్ని దిగమింగి విద్యార్థి పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రాజిరెడ్డి (45) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. అతని కుమారుడు అక్షిత్ ప్రైవేట్ పాఠశాల లో పదో తరగతి చదువుతున్నాడు. అతడికి బుధవారం హిందీ పరీక్ష ఉండడంతో కుటుంబ సభ్యులు నచ్చచెప్పి జిల్లా […]
పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే…. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
265 Viewsపోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల, జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో ముందు రోజు (ఈ నెల 10 వ తేదీన మంగళ వారం) అలాగే పోలింగ్ రోజున (ఈ నెల 11 వ తేదీన బుధవారం) సెలవులు ప్రకటించినట్లు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. నెల […]
గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి… బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్
230 Views గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి -సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు కావాలని సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట్ మండలం రాచర్ల బొప్పాపూర్ లో గ్రామ గ్రంథాలయాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం […]
రంగోత్సవ్ జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులు* *నమిలికొండ ఏంజిల్ కు గోల్డ్ మెడల్*
154 Viewsరాంగోత్సవ్ జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులు నమిలికొండ ఏంజిల్ కు గోల్డ్ మెడల్ ఎల్లారెడ్డిపేట నవంబర్ ♥ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ దేవయ్య -సంతోషి కుమార్తె ఏంజెల్ జాతీయస్థాయి రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఏంజెల్ రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు అభినందించారు. ఏంజెల్ తో పాటు పాఠశాలలో చదువుతున్న పలువురు […]
శ్రీ చైతన్య పాఠశాలలో రక్తదాన శిబిరం…
52 Viewsశ్రీ చైతన్య పాఠశాల రక్తదాన శిబిరం శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 వ బ్రాంచ్లో ఏజీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనని బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు .శ్రీ చైతన్య పాఠశాలల చైర్ పర్సన్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినాన్ని పురస్కరించుకొని, మన సమాజంలో సేవా భావం పెంపొందించడంతో పాటు ప్రాణ దానంతో సమానమైన రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేయడం ఒక లక్ష్యంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి […]
జాతీయ వాగ్దేవి పురస్కారంకు డా. వాసరవేణి పర్శరాములు ఎంపిక
163 Views తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలపై కృషి చేస్తున్నందుకుగాను, అదేవిధంగా బాలసాహిత్యంలో రచనా, పరిశోధన చేసినందుకుగాను డా. వాసరవేణి పర్శరాములు గారు “జాతీయ వాగ్దేవి పురస్కారం”కు ఎంపికైనట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
అయ్య బాబోయ్ కుక్కలు కోతులు
108 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు వెళ్లే దారిలో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వెళ్లే దారి నుండి చౌడాలమ్మ గుడి వరకు కుక్కలు మరియు కోతులతో బెడద ఆ దారి గుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాలంటే ఉదయం ప్రభుత్వ పాఠశాల కు వెళ్లాలన్నా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నారు మరియు సాయంత్రం ఇంటికి చేరాలన్న ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని వెళ్తున్నారు మండల కేంద్రంలో కుక్కల […]
మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలి
571 Views కిచెన్ షెడ్ నిర్మించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎల్లారెడ్దిపేట మండలం పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ విజన్ ఆంధ్ర ఎల్లారెడ్దిపేట, సెప్టెంబర్ – 02 విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్దిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ లో 25 మంది విద్యార్థులు ఉండగా, మరో విద్యా […]
సులభ పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలి
102 Views జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయం ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని, అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని […]










