561 Views కిచెన్ షెడ్ నిర్మించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎల్లారెడ్దిపేట మండలం పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ విజన్ ఆంధ్ర ఎల్లారెడ్దిపేట, సెప్టెంబర్ – 02 విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్దిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ లో 25 మంది విద్యార్థులు ఉండగా, మరో విద్యా […]
విద్య
సులభ పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలి
84 Views జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయం ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని, అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని […]
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
28 Views సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి […]
అంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి…
63 Viewsఅంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి.. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రైమరీ స్కూల్ వద్ద ఒకే చోట ఉండడం వల్ల బస్టాండ్ మిగతా ఏరియా నుండి వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ఒక అంగన్వాడి కేంద్రాన్ని బస్టాండు ప్రదేశానికి తరలించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మేర్చా నాయకురాలు జొనకంటి తేజశ్రీ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న […]
విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
56 Views *విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి :: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్* *సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్* రాజన్న సిరిసిల్ల, జూలై -15 :విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో […]
మండల టాపర్ లను అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ……
117 Viewsమండల టాపర్ లను అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే …… మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణహరి. ….. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలలో మండల ర్యాంకులు సాధించిన పెరుమాండ సుస్వరా -580,నీరటి నందిక -562,ఏనాగుర్తి నవనీత్ -559, బద్ది పడిగే అభినవరెడ్డి -556, జొన్నల స్నేహిత్ చరణ్ -552,దిమ్మటి సంజన -550,చల్ల సాత్వికరెడ్డి -550 లను రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అభినందించారు. మారుమూల ప్రాంతములో కార్పొరేట్ సంస్థ […]
ట్యాబ్ అందించిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం. ,ఎల్లారెడ్దిపేట న్యూస్
97 Viewsట్యాబ్ అందించిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం. ,ఎల్లారెడ్దిపేట న్యూస్ . ఎల్లారెడ్దిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత -బాలరాజు యాదవ్ ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ఇటీవల వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం బై పి సి లో 435/440 మార్కులతో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోత్సాహకంగా ఇచ్చిన ట్యాబ్ ను ఆదివారం ఎల్లారెడ్దిపేట లో గల […]
మిత్రుడి కూతురుని అభినందించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం
226 Viewsమిత్రుడి కూతురుని అభినందించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఎల్లారెడ్దిపేట. న్యూస్ తన డిగ్రీ క్లాస్ మెట్ ఎల్లారెడ్దిపేట కు చెందిన మాజీ ఎంపీటీసీ దంపతుల కుమార్తె ఒగ్గు బాలరాజ్ యాదవ్ ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ను చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఎల్లారెడ్దిపేట లోని ఒగ్గు బాలరాజు యాదవ్ ఇంటికి వచ్చి ఇటీవల వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం బైపిసి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతూ రాష్ట్ర స్థాయిలో నాలుగవ […]










