Breaking News విద్య

పది ఫలితాలలో మెరిసిన ఆణిముత్యం..10/10 జిపిఏ సాధించిన పొన్నాల తన్విక

1,141 Views10/10 జిపిఏ సాధించిన పొన్నాల తన్విక* -జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల బొప్పాపూర్ లో మెరిసిన చదువుల ఆణిముత్యం. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో పొన్నాల తన్విక 10/10 జిపిఏ సాధించడం వారి తల్లితండ్రులు పొన్నాల మైపాల్ రెడ్డి రజిత రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రమణ ఉపాధ్యాయులు భూక్య హజ్జు నాయక్, రమేష్ రెడ్డి, రామ్ రెడ్డి, బాల్రెడ్డి, కిష్టారెడ్డి, బాలయ్య, శ్రీనివాస్ శర్మ, భరత్,రమా […]

Breaking News కథనాలు విద్య

గడిచిన గతాన్ని… మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

108 Viewsగడిచిన గతాన్ని… మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చదువు నేర్పిన గురువులు నాగభూషణం శంకరయ్య జనార్ధన్ వెంకటయ్య భాను కృష్ణ ప్రసాద్ అన్నారు ఆదివారం రోజునపూర్వవిద్యార్తుల సమ్మేళనం 1987 88 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిపారు. మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మొదట వారితో చదివి పలు కారణాలతో మృతి చెందిన 22 మంది సహచర విద్యార్థులకు […]

కథనాలు విద్య

ఆంగ్ల విద్యాభివృద్ధికి మంకు పట్టు…

229 Viewsఆంగ్ల విద్యాభివృద్ధికి మంకు పట్టు (గుండారం పాఠశాలలో మంకు రాజయ్య జయంతి వేడుకలు) అక్షరానికి నోచుకోని మారుమూల పల్లెల్లో సైతం ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టిన ఘనత మంకు రాజయ్యదేనని రాచర్ల గుండారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్ అన్నారు. శనివారం గుండారం ప్రభుత్వ పాఠశాలలో ఎల్లారెడ్డిపేట పూర్వ మండల విద్యాధికారి మంకు రాజయ్య 52వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, మారుమూల పల్లెల్లో సైతం ఆంగ్ల విద్య అభివృద్ధికి […]

ప్రాంతీయం విద్య

గడిచిన కాలం… విడిచిన జ్ఞాపకాలు.. విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు….

323 Viewsఎల్లారెడ్డిపేట లో ఆత్మీయ వీడ్కోలు మండల కేంద్రంతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రీయ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు ప్రభుత్వ కేంద్ర ప్రాథమిక పాఠశాల*సిపిఎస్ స్కూల్ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ లో ఐదవ తరగతి చదువుకున్న విద్యార్థులకు వీడ్కోలు చెప్పారు ఉపాధ్యాయులు బాల బాలికలు ఉత్సాహంగా ఆటలతోపాటు నాట్యము చేస్తూ అందరిని అలరించారు అనంతరం విద్యార్థులకు సాగనంపారు ఇలాంటి ఉత్సవాలు మళ్లీ జరుపుకోవాలని విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా రాణించాలని కార్య […]

విద్య

కె జి బి వి పాఠశాల విద్యార్థినులకు ఎగ్జాం ప్యాడ్ ల పంపిణీ.

124 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మస్ పూర్ గ్రామ కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థినులకు బో ప్పా పూర్ గ్రామ ఉన్నత పాఠశాలకు లో 1996 _ 97 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు పరీక్షా ప్యాడ్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినులు శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత శ్రేణిలో ఉ త్తిర్ణులు కావాలని కోరారు. ఒక లక్ష్యంతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామోజు […]

విద్య

చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందజేత.

105 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 83 మంది విద్యార్థులకు వచ్చే నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నందున వారికి ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో వితరణ చేయడం జరిగింది చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల సభ్యుడు గడ్డం మధు మాట్లాడుతూ ఉన్నత చదువులకై పదో తరగతి బేస్ గా తీసుకుంటారని పదవ తరగతి తర్వాత మనం ఏ సబ్జెక్ట్ […]

Breaking News ప్రాంతీయం విద్య

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్ళు వితరణ

291 Viewsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రోజున ప్రారంభం కావడంతో ఉదయం పూట మొదటి సంవత్సరం సందర్భంగ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ యూత్ నాయకులు పెన్ను పెన్సిల్లు అందజేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు మంచిగా రాయాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్,,ఎస్టీ సెల్ అధ్యక్షులు సీత్యనాయక్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సద్దాం,సీనియర్ […]

విద్య

విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

157 Viewsవిజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. ఎల్లారెడ్డిపేట మార్చి 08 : ఎల్లారెడ్డిపేట మండలంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళ సిబ్బందికి పాఠశాల కరస్పాండెంట్ మొహమ్మద్ లతీఫ్, ప్రిన్సిపాల్ శరత్ కుమార్, ఉపాధ్యాయులు ఘనంగా శాలువాతో సత్కరించి స్త్రీమూర్తుల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం […]

విద్య

రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ నూతన అధికారిగా బాధ్యతలు తీసుకున్న డీఈవో

162 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ నూతన అధికారిగా బాధ్యతలు తీసుకున్న డీఈవో ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా సిఆర్పి అసోసియేషన్ తరపున మర్యాదపూర్వ రాకంగా జిల్లా కార్యాలయంలో కలిసి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేందుకు మీరు గ్రౌండ్ లెవెల్ లో మంచి సహకారాన్ని అందిస్తున్నారని తెలుసుకున్నాను ఇకముందు కూడా మన జిల్లాను ముందు వరుసలో నిలపడానికి […]