112 Views టీఎస్ టీడబ్ల్యూటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బ రవి తెలంగాణ క్రాంతి,ఏటూరు నాగారం,సెప్టెంబర్ 19 గిరిజన సంక్షేమ విద్యా శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయలకు వెంటనే బదిలీలు నిర్వ హించాలని టీఎస్ టీడబ్ల్యూటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బ రవి పేర్కొన్నారు. మంగళవారం ఏటూరునాగారం ఐటీడిఏ ప్రాంగణంలో టీఎస్ టీడబ్ల్యూటీయూ అత్యవసర సమావేశం మండల అధ్యక్షులు అన్న వరం వెంకటేశ్వర్లు ఆధ్వ ర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంకు ముఖ్య […]
విద్య
ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి
122 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19 పాఠశాలకు తాగి వస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి అన్నారు.మంగపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు జాడి యుగేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి మాట్లాడుతూ మండలంలో కొంతమంది ఉపాధ్యాయులు పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యా బోధన చెప్పకుండా పాఠశాలకు మద్యం తాగి […]
స్వచ్ఛంద పదవి విరమణ గర్వించదగ్గ విషయం
812 Views జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థి నాగ జ్యోతి ములుగు జిల్లా,సెప్టెంబర్ 17 పదవి విరమణ స్వచ్ఛందంగా ప్రజాసేవకు అంకితం చేస్తూ పదవి విరమణ చేసిన ఆదివాసి ముద్దుబిడ్డ సమ్మక్క సారక్క వారసుడు కొమురం భీం వారసుడు ఆదివాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి కృష్ణ ప్రసాద్ పదవి విరమణ సభ ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో శ్రీరామ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు సభ అధ్యక్షతన […]
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం..
174 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1999-2000 7th క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం నిర్వహించారు… విద్యార్ధులు ఉపాధ్యాయులు కలిసి గత స్ముతులను గుర్తు చేసుకున్నారు.అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేసినారు. 13 సంవత్సరాల తర్వాత కలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు,మనోహర్ రెడ్డి,మల్లారెడ్డి,రఫీ, త్రికరణ , శంకర్ విద్యార్థులు, కోరేపు రమేష్,బాబు,చిరంజీవి,సునీత,రజిత,నీరజ,పాల్గొన్నారు కొమ్మెర రాజు తిమ్మాపూర్
ప్రభుత్వ కళాశాలలో ఓటింగ్ పై సంస్కృతిక కార్యక్రమం
93 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డి.ఐ.ఇ.ఓ చింతల మోహన్ ఆదేశాల మేరకు ఓటుపై సాంస్కృతిక పోటీలు,మాక్ పోలింగ్ శనివారం నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతపై కవితలు,పాటలు, నాటికలపై సాంస్కృతిక పోటీలు విద్యార్థులు పోటీలో పాల్గొని రాత పరీక్ష రాశారు.ఉత్తమమైనవి జిల్లాస్థాయి పోటీకి పంపించారు. అనంతరం నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మాక్ పోలింగ్ నిర్వహించారు.పోలింగ్ బూత్లో ఎన్నికల ఓటింగ్ ఎలా జరుగుతుంది?విద్యార్థులే పోలింగ్ అధికారులుగా పాల్గొని వ్యవహరించారు.అనంతరం 18 సంవత్సరాలు నిండినవారు […]
ఎంబిబిఎస్ చదువుకు సహాయం
271 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 12 వాజేడు మండలంకు చెందిన నిరు పేద విద్యార్థి గోగు మమత ఇటీవల వెలువడిన నిట్ ఫలితాల్లో ర్యాంక్ సాదించాగా ఆమె రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో ఎంబిబిఎస్ సిటు వచ్చింది.మమత తల్లీ దండ్రులు కూలి పనికి వెళ్తేనే పూట గడుస్తుంది అలాంటి వారికి ఒకే సారి 60 వేలు కట్టాలని చెప్పడంతో వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి దయానియంగా మారింది విషయం తెలుసుకొని వెంటనే అయ్యార్ధ హృదయంతో […]
విజ్ఞాన్ స్కూల్లో ఉపాధ్యాయుల దినోత్సవం
115 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మొహమ్మద్ లతీఫ్ ప్రిన్సిపల్ శరత్ కుమార్ లు ఉపాధ్యాయులు అందరిని సన్మానించారు. అనంతరం కరస్పాండెంట్ మొహమ్మద్ లతీఫ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన మనసుతో సానుకూల దృక్పథంతో విద్యతోపాటు విలువలను నేర్పుతూ విద్యార్థి జీవితంలో వెలుగులను నింపుతున్నగురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శరత్ కుమార్ ఉపాధ్యాయిని, […]
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
285 Viewsఉపాధ్యాయులను సన్మానించిన జ్వాలా యూత్ అండ్ ట్రస్టు సభ్యులు మంగపేట, సెప్టెంబర్ 05 మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధ కృష్ణన్ జయంతి గురుపూజోత్సవం వేడుకలు పాఠశాల ప్రధానో పాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధ కృష్ణన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించారు.రాజు పేట పాఠశాలలోని ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్య అతిథులుగా విచ్చేసిన జ్వాల యూత్&ట్రస్ట్ సభ్యులు శాలు వాలు కప్పి […]
రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
387 Views కరీంనగర్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణా స్టేట్ చైర్మన్ డాక్టర్ నోముల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి గ్రామంలోని విశ్రాంతి ఉపాధ్యాయులు ఇనుకొండ వీరారెడ్డి ఒంటల హనుమంత రెడ్డి కి ఘనంగా సన్మానం చేశారు. జాతీయ ఛైర్మెన్ డా. కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఛైర్మెన్ డాక్టర్ నోముల సంపత్ […]
జ్ఞాన దీప్ హై స్కూల్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
72 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ రిన్సీ జార్జ్ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు .అనంతరం కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛమైన మనసుతో సానుకూల దృక్పథంతో విద్యతోపాటు విలువలను నేర్పుతూ విద్యార్థి జీవితంలో వెలుగులను నింపుతున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రిన్సీ జార్జ్ .ఏవో పద్మావతి ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు […]