వర్గల్ మండల్ నవంబర్ 16: వర్గల్ మండలంలోని, నెంటూర్ గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలని ని విద్యాధికారి తనిఖీ చేశారు.
పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల గురించి వివరణ ఇస్తూ, బాగా చదవాలని మంచి స్కోర్ తేవాలని సూచించారు. ఎఫ్ ఎల్ ఎన్ స్కూల్ కాంప్లెక్స్ గురించి మీటింగ్స్ నిర్వహించారు.