విద్య

విద్యాధికారి ఆకస్మిక తనిఖీ…

259 Viewsవర్గల్ మండల్ నవంబర్ 16: వర్గల్ మండలంలోని, నెంటూర్ గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలని ని విద్యాధికారి తనిఖీ చేశారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల గురించి వివరణ ఇస్తూ, బాగా చదవాలని మంచి స్కోర్ తేవాలని సూచించారు. ఎఫ్ ఎల్ ఎన్ స్కూల్ కాంప్లెక్స్ గురించి మీటింగ్స్ నిర్వహించారు. Telugu News 24/7tslocalvibe.com

క్రీడలు విద్య

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ముగ్గురు జడ్.పి.హెచ్.ఎస్ బొప్పాపూర్ విద్యార్థినిలు.

273 Viewsఎల్లారెడ్డిపేట మండలం 14నవంబర్2023:-అక్టోబర్ 29వ తేదీన కరీంనగర్ లోని సేయింట్ జాన్స్ పాఠశాలలో జరిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా (పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల) ఖో ఖో అసోసియేషన్ సబ్ జూనియర్ (అండర్ 14) ఖో ఖో ఎంపిక పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన జడ్పిహెచ్ఎస్ రాచర్ల బొప్పపూర్ కు చెందిన డి.శ్రీజ, జి.రిషిత,ఏ. సంయుక్త ముగ్గురు విద్యార్తినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ మూడో తారీకు నుండి 13వ తారీకు వరకు కరీంనగర్లోని పారమిత […]

విద్య

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

230 Views– జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి దౌల్తాబాద్: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల పాఠశాల, దొమ్మాట, సూరంపల్లి, శేరి పల్లి బందారం, లింగరాజు పల్లి తదితర పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పదవ తరగతి ప్రత్యేక […]

ప్రకటనలు ప్రాంతీయం విద్య

కోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్..

416 Viewsకోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్.. న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన యాస.సుమన్ కు ఉస్మానియా యూనివర్శిటీ హిస్టరీ విభాగంలో పిహెచ్ డి డాక్టరేట్ ప్రకటించారు. తెలంగణ ప్రాంతంలోనీ మాలల సామాజిక ఆర్థిక జీవన విధానం మరియు చారిత్రక నేపద్యం – అనే అంశంపై ఓయూ ప్రొఫెసర్ కే. రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఓయూ పరీక్షల విభాగం యాస. సుమన్ కు […]

Breaking News విద్య

కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన తల్లిదండ్రులకు సన్మానం.,..

365 Views సన్మానం – రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: నూతనంగా రెడ్డి సామాజిక వర్గం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో బుధవారం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు ఇటీవల పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు నేవూరి హరికా రెడ్డి, తోకల దీక్షిత్ రెడ్డి, గుర్రాల స్ఫూర్తి రెడ్డి, పొన్నాల తన్విక […]

విద్య

యూనివర్సిటీ ఏర్పాటుకు వినతిపత్రం

191 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 18 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని. జిల్లాకు చెందిన విద్యావంతులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం యూనివర్సిటీ సాధనోద్యమ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది బాబురావు, జగ్గు మల్లారెడ్డి, పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

విద్య

రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు

251 Viewsఅక్టోబర్ 12 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.మొత్తం 13 రోజులు సెలవులు ముగిశాక… అక్టోబర్ 26న పాఠశాలలు తిరిగి తెరచుకొనున్నాయి.కాగా అన్ని సమ్మేటివే,అసైన్మెంట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. వీటి ఫలితాలను సెలవుల అనంతరం వెల్లడిస్తారు. అటు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

విద్య

పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు

279 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ కేజీబీవి తో పాటు గాజులపల్లి, లింగరాజు పల్లి, శేరి పల్లి బందారం, ఇందుప్రియాల్, సూరంపల్లి, దొమ్మాట, తిరుమలాపూర్ తదితర పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నర్సవ్వ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ పండగ అని ఆడబిడ్డలకు అతి పెద్ద పండుగ పాఠశాల దశలోనే పిల్లలకు మన రాష్ట్ర పండుగలు గురించి పూర్తి అవగాహన ఉండాలని మన సంస్కృతి గురించి […]

విద్య

రేపటి నుంచి తెలంగాణలో పాఠశాలకు దసరా సెలవులు

256 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలన్నింటికీ దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 13 నుండి 26 వరకు దసరా సెలవులు స్కూల్ పిల్లలకు ఇచ్చారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

విద్య

జాతీయ స్కాలర్షిప్ కు ఎంపిక

218 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 12 24/7 తెలుగు న్యూస్ గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం ములుగు గ్రామ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షణీయం.భారత మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ప్రతి ఏటా ఇస్తున్నటువంటి జాతీయ స్కాలర్షిప్ పురస్కారానికి ములుగు ప్రభుత్వ కళాశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావటం పట్ల ములుగు కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్