విద్య

సివిల్ సర్వీసెస్ శిక్షణపై అవగాహన సదస్సు..

69 Views

(కరీంనగర్ పిబ్రవరి )

సివిల్ సర్వీసెస్ శిక్షణ పొందడానికి పేద,మధ్యతరగతి,ఉన్నత కుటుంబాల్లోని విద్యార్థుల్లో ఎలాంటి తారతమ్యాలు లేవని ఆత్మ నిబ్బరంతో కష్టపడి చదివినట్లయితే ప్రతీ విద్యార్థి అనతి కాలంలో అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారని నారాయణ సివిల్స్ అకాడమీలో శిక్షణ పొంది కరీంనగర్ జూనియర్ సివిల్ జడ్జి గా బాధ్యతలను నిర్వహిస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామెర్ల ప్రీతి విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి నారాయణ సివిల్స్ అకాడమీ లోని శిక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో నారాయణ సివిల్స్ అకాడమీ డీన్ ఏ.మనోజ్ కుమార్,ఏజియం సింగారెడ్డి,ప్రిన్సిపల్ మంజులరెడ్డి,కరీంనగర్ నారాయణ జూనియర్ కళాశాల,ఏజియం ఎస్. తిరుపతి, అసోసియేట్ డీన్ కె.రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ ఆర్.సీతారామరాజు, కరీంనగర్ నారాయణ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి , అధ్యాపక బృందం, మార్కెటింగ్ ఉద్యోగులు సిబ్బంది తదితరులు
పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్