Breaking News

2022 క్యాలెండర్ ను ఆవిష్కరించిన మండల మున్నూరు కాపు సంఘం సభ్యులు

253 ViewsTs లోకల్ వైబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 13 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మున్నూరు కాపు సంఘం 20 22 నూతన సంవత్సరాది క్యాలెండర్ ను టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జ్ తోట ఆగయ్య. శుక్రవారం ఆవిష్కరించారు, ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అధికారులకు ప్రజా ప్రతినిధులకు మున్నూరు కాపు బంధు మిత్రులకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు […]

Breaking News

20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు

120 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు 20 సంవత్సరాల తర్వాత సంక్రాంతి సందర్భంగా కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకొని చిన్ననాటి చెడ్డి దోస్తులు అందరు కలిసి క్రికెట్ ఆటలు ఆడారు.. ఎల్లారెడ్డిపేట వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ స్నేహితులు క్రికెట్ ఆట పాడి తమ అనుభవాలను ఒకరికి ఒకరు పంచుకున్నారు. సొంత గ్రామాన్ని విడిచి […]

Breaking News

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి

188 ViewsTs లోకల్ వైబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 13 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి భూక్య రాములు నాయక్ ( 32 ) అక్కడికక్కడే మరణించారు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి గంభీరావుపేట మండలం రాజుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా పనిచేసే రాములు నాయక్ వ్యక్తిగత […]

Breaking News

గోమాత కృపతో రాచర్ల దయానంద్ పంతులు క్షేమం

126 ViewsTs లోకల్ వైబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 12 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ గోమాత కృపతో క్షేమంగా ప్రమాదం నుంచి భయటపడ్డారు రోడ్డు ప్రమాదానికి గురైన దయానంద్ శర్మ ను అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో ఆయనకు ఎడమచేయి కి చికిత్స చేశారు ఆయన పక్కటెముకలకు గాని ఊపిరితిత్తులకు గాని ఏలాంటి ప్రమాదం డాక్టర్లు తేల్చిచెప్పారు, ఆయన్ని ఈ […]

Breaking News

సొసైటీలు ఏర్పాటు చేసి మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి

235 Viewsరాజన్న సిరిసిల్ల, జనవరి 12: జిల్లాలో సొసైటీలు ఏర్పాటు చేసి మంజూరయిన మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత ప్రభుత్వ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు 2 వేల మినీ డెయిరీ యూనిట్లు మంజూరయినట్లు, ఒక్కో యూనిట్ ధర […]

Breaking News

అయ్యప్ప అని వేడుకుంటే అభయాన్ని ఇచ్చే అల్మాస్ పూర్ అయ్యప్ప స్వామి

248 Views-108 రోజులలోనే అయ్యప్ప ఆలయ నిర్మాణం -పలువురిని ఆకట్టుకునే పందిర్ల శ్రీనివాస్ గురు స్వామి పూజా విధానం. -ఉమ్మడి జిల్లా లోనే ఒక పల్లెటూరు లో గల ఏకైక అయ్యప్ప గుడి. -ఒక్క అల్మాస్ పూర్ లోనే 10 మంది నారికేళ గురుస్వామి. -ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మండల పూజ మహోత్సవం. -పెన్ పవర్ స్పెషల్ కథనం. -అల్మాస్ పూర్ శీను గురుస్వామి తో పెన్ పవర్ ముఖాముఖి. రాజన్న సిరిసిల్ల /నవంబర్ 26: […]

Breaking News

60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు

144 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో 60 సంవత్సరంలు దాటిన ప్రతీ ఒకరికి ఆరోగ్య సమస్యలు వివరించి వాళ్లకు మోహినికుంట లో ప్రతి నెల 2 సార్లు ఆరోగ్యం కోసం క్యాంపు వేస్తామని చెప్పడం జరిగింది. షుగర్ బీపీ మరియు కంటి అపరేషన్ మరియు అన్ని వసతులు కలిపిస్తామని చెప్పారు, గ్రామంలో వారి కోసం హాల్ కట్టించి వాళ్లకి కాలక్షేపం కోసం […]

Breaking News

ఘనంగా గోమాతకు సీమంతం

123 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహిళలు గోమాతకు ఘనంగా సీమంతం చేసి అందరి ప్రసంశలు అందుకున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతలో మూడు కోట్ల దేవతలు ఉంటారని, గోవును పూజించడం వల్ల మంచి జరుగుతుందని వారి విశ్వాసం, ఇది అరుదైన సందర్భం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మిరియాల్కర్ రమణ కిషన్ దంపతులు పెంచుకుంటున్న గోమాతకు గర్భం దాల్చి తొమ్మిదో నెలలు అయినందున గాంధీ ఏరియా కు చెందిన మహిళలు సీమంతం చేశారు. […]

Breaking News

గుడుంబా స్థావరాలపై విస్తృతంగా ఎక్సైజ్ శాఖ దాడులు

132 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం, పోచమ్మ తండా, నర్సింహుల గుట్ట తండా, బాకూరిపల్లి తండా, బొంగుల కింది తండా, తిమ్మాపూర్…… గంభీరావుపేట మండలం లోని సముద్ర లింగాపూర్ తండా, లక్ష్మీపూర్ తండా….. మరియు వీర్నపల్లి మండలం లోని మద్దిమల్ల తండా, లొద్ది తండా, కాశీ తండా, జవహర్ తండా ప్రాంతాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం.పి.ఆర్ .చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 40 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు.. దీనికి బాధ్యులైనటువంటి […]

Breaking News

యూనియన్ బ్యాంక్ 103వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

315 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో 103వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుని యూనియన్ బ్రాంచ్ సేవలను పలువురు ఖాతాదారులు కొనియాడారు మరిన్ని సేవలు చేయడానికి ప్రతి ఊరిలో ఒకరోజు మీ ఊరికే యూనియన్ బ్యాంక్ పేరుతో ప్రతి ఊరిలో సాయంకాలం క్యాంపులు నిర్వహిస్తామని బ్రాంచ్ మేనేజర్ వలస్ శ్రవణ్ కుమార్ తెలిపారు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు యూనియన్ బ్యాంకు కు సహకరిస్తున్నారని ఇప్పుడు ఉన్న 50 కోట్ల టర్నోవర్ త్వరలో […]