Breaking News

ఘణంగా సింగిల్ విండో అద్యక్షున్నీజన్మదిన వేడుకలు

340 Views

ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 05 ;

ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి జన్మదినం వేడుకలు ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి,
ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి చీటీ లక్ష్మణరావు బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ష కృష్ణ హరి , టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి లు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు గుళ్ళపెళ్ళి నరసింహారెడ్డి , ఎంపీటీసీ సభ్యులు సింగారం మధు ,టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మహమ్మద్ ఆప్సారా ఒన్నీస్సా అజ్జు , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీసం రాజం , మొహమ్మద్ హాసన్ , ఎలగందుల నరసింహులు .,శ్యామంతుల అనిల్ , సోషల్ మీడియా ప్రతినిధులు వట్టెల ప్రభాకర్ యాదవ్ ,గన్నమనేణీ సుధాకర్ రావు , బొళ్ళు భూమయ్య యాదవ్ , ,ప్రశాంత్ ,బంటి ,శివ ,శంకర్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు , నిండు నూరేళ్ళు మరిన్నీ జన్మదినోత్సవాలు జరుపుకోవాలని పలువురు కృష్ణారెడ్డి ని అబినందించారు ,

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7