Breaking News

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

112 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం: తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపెట గ్రామం లో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షుడు లోకుర్తి బాల మల్లయ్య ఎంపిటిసి మధు గ్రామ స్థాయి నాయకులు కలిసి(114000) లక్ష పద్నాలుగు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ సింగారం మధు మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ […]

Breaking News

ఎల్లారెడ్డిపేట లో వసంత పంచమి కార్యక్రమం నిర్వహించిన విజ్ఞాన్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు

113 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం రోజుస్కూల్ ఆవరణంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ సాంప్రదాయ పద్ధతులతో చిన్నారులు ఆమెకు వేద మంత్రములతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Telugu News 24/7

Breaking News

ముఖ్యమంత్రి పైన కేసు నమోదు చేయాలి*.

169 Viewsఎల్లారెడ్డిపేట మండలం ఫిబ్రవరి 5: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని దూషించి నందుకు కేసు నమోదు చేయాలని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని అనడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణను సాధించుకోవడం జరిగిందన్నారు. పోలీస్ […]

Breaking News

ఘణంగా సింగిల్ విండో అద్యక్షున్నీజన్మదిన వేడుకలు

339 Viewsఎల్లారెడ్డిపేట పిబ్రవరి 05 ; ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి జన్మదినం వేడుకలు ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి చీటీ లక్ష్మణరావు బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ష కృష్ణ హరి , టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి లు […]

Breaking News

జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల స్టేషన్ రైటర్ల కు టెక్ టీమ్ సిబ్బందికి వారు నిర్వహించే విధుల గురించి ఒక రోజు శిక్షణ కార్యక్రమం*

181 Viewsరాజన్న సిరిసిల్ల : ఫిబ్రవరి 04/ శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ…. ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధులు నిర్వహిస్తున్నందున అధికారులకు సిబ్బందికి పని భారం మరియు ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.స్టేషన్ రైటర్లు టెక్ టీంరైటర్లు ఎవరు బాధ్యతవారు తెలుసుకొని, ఎవరు చేయవలసినపని వారు పూర్తి చేయాలన్నారు. […]

Breaking News

రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ వెంటనే వెనక్కి తీసుకుంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

112 Viewsభారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బిజెపి భీమ్ దీక్ష చేపట్టడం జరిగింది సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షుడు గడ్డం రవి డిమాండ్ చేశారు లేని పక్షం లో సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పే […]

Breaking News

రాజ్యాంగాన్ని మార్చడం ముఖ్యమంత్రి తరం కాదు.

222 Views రాజ్యాంగాన్ని మార్చడం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తరం కాదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గత ఎనిమిది సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ పార్లమెంటులో అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు తీరా రాష్ట్రంలో ఓడిపోతానని భయం పట్టుకోవడంతో బీజేపీని దూషించిన టు చేస్తూ ప్రజలను మధ్య […]

Breaking News

పల్లెలన్నీ అభివృద్ధి పథంలో నడవడానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

114 Viewsఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 02 : తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలన్నీ అభివృద్ధి పథంలో నడవడానికి మౌలిక సదుపాయాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కనిపిస్తున్నాడని, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షులు పిల్లి రేణుక కిషన్ జెడ్పీటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు, ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో సి సి రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 40 లక్షల రూపాయలు మంజూరు చేశారని వారు తెలిపారు, . ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి […]

Breaking News

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-8 విజయవంతం.*

120 Viewsజిల్లా లో 34 మంది బాల కార్మికుల విముక్తి. -రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే . రాజన్న సిరిసిల్ల: టిఎస్ లోకల్ వైబ్/ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం టాస్క్ఫోర్స్ డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు […]

Breaking News

కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేయడంపై దృష్టి సారించాలి*

221 Viewsరాజన్న సిరిసిల: టీ ఎస్ లోకల్ వైఫ్/ జిల్లాలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులు, ఏఎన్సి చెకప్, ఇమ్యునైజేషన్ లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రెండవ డోస్, బూస్టర్ డోస్ కు అర్హులై కూడా ఇంకా వ్యాక్సిన్ వేసుకోని […]