Breaking News

త్రిపుర రాష్ట్ర గవర్నర్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

103 Views*త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన గౌరవనీయులు శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని ఈరోజు హైదరాబాద్ లో వారి నివాసంలో పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ పేద్దపల్లి మాజీ ఎమ్మెల్యే (బీజేపీ జాతీయ కవిన్సుల్ మెంబెర్) శ్రీ గుజ్జుల రామ కృష్ణ రెడ్డి గారు వారి వెంట హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు తదితరులు పాల్గొన్నారు* Telugu News 24/7tslocalvibe.com

Breaking News

విశ్వకర్మ యోజనా పథకం

97 Views    అక్టోబర్ 20 సిద్దిపేట్ జిల్లా చేర్యాల వృత్తులకు ఆర్ధికంగా చేయుతను అందిచే ఉద్దేశంతోప్రధాని నరేంద్ర మోడీ  ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో లబ్దిదారుల నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో ఉచిత దరఖాస్తుల నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బైరవపట్ల చక్రదర్  మాట్లాడుతూ మోడీ విశ్వకర్మ యోజనా పథకం లో బీసీ 18 కులాలకు […]

Breaking News

యువత భారీ సంఖ్యలో పార్టీ లోకి చేరికలు

130 Viewsయువత భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ లోకి చేరికలు అక్టోబర్ 20 మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన యువత గ్రామ సర్పంచ్ పద్మా వెంకట్, మరియు యాద గౌడ్ ఆధ్వర్యంలో యువత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తనయుడు యువ నాయకుడు […]

Breaking News

పార్టీ కి రాజీనామా

660 Viewsబీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి. అక్టోబర్ 20 మద్దూర్ , నర్సయపల్లి గ్రామానికి చెందిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీ కీ రాజీనామా చేసారు, జనగామ మరియు సిద్ధిపేట జిల్లాలో అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక మంచి నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి. అంతే కాకుండా పార్టీ లొ మంచి ప్రాధాన్యతను సంపాదించుకున్నారు అయన, బీజేపీలొ అగ్ర నాయకుల వరకు సస్సంబంధాలు ఏరాపరుచుకున్నారు, […]

Breaking News

83 Viewsఆరోగ్య ఉప కేంద్రానికి వెంటనే భవనం నిర్మించాలి సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ అక్టోబర్ 20 చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి ఆరోగ్య ఉప కేంద్రానికి 20 లక్షలు మంజూరు అయినప్పటికీ పనులు చేపట్టలేదు వెంటనే పనులు చేపట్టాలని కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రానికి భవనం మంజూరైనప్పటికీ నేటి వరకు పనులు చేపట్టలేదు అందువల్ల […]

Breaking News

డిస్ట్రిబ్యూషన్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

91 Viewsమేరీనాట్ స్కూల్ లో స్ట్రాంగ్ రూములను, డిస్ట్రిబ్యూషన్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ అక్టోబర్/20 వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా వికారాబాద్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయం, మేరీనాట్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంను వికారాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ […]

Breaking News

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చిలుకూరి బిక్ష0

80 Views-కుమ్మర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చిలుకూరి బిక్ష0 అక్టోబర్ 20 నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల గ్రామం టీపీ గౌరారం వాస్తవ్యుడు కుమ్మర ముద్దుబిడ్డ సామాజిక సేవ రంగంలో చురుకుగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న కుమ్మర సంగం సీనియర్ నాయకులు కుమ్మర ముద్దుబిడ్డ చిలుకూరి బిక్షంని సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల సంఘం 1355/07 రాష్ట్ర కమిటీలో ని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమించడం జరిగింది కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతుంది […]

Breaking News

108ను తనికీ

96 Views108ను తనికీ చేసిన ఈ.ఎం.ఈ మహేశ్ అక్టోబర్ 20 మండలకేంద్రంలోని పీహెచ్సీలో గల 108 వాహనాన్ని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (ఈఎంఈ) ఆకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్భంగా ఆయన 108 వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు . హఠాత్తుగా జరిగే అటువంటి ప్రమాదాలను 108కు ప్రజలు సమాచారం ఇచ్చిన వెంటనే రాత్రి పగలు సేవలు అందుబాటులో […]

Breaking News

గ్యారంటీలు అమలు చేస్తాం

105 Views6 గ్యారంటీలు అమలు చేస్తాం తాలూకా యూత్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్ అక్టోబర్ 20 దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తాలూకా యూత్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీ ల గురించి ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు బి ఆర్ ఎస్ పార్టీ గత తొమ్మిది సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రవేశపెట్టినటువంటి […]

Breaking News

విస్తృతంగా ప్రచారం

120 Viewsఉప్పల్ గణేష్ నగర్ కాలనీ లో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం. అక్టోబర్ 20, ఉప్పల్ ఉప్పల్ డివిజన్ లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్ల గురించి వివరిస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆదేశాల అనుసారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం ఉప్పల్ లోని *గణేష్ నగర్ కాలనీ […]