-కుమ్మర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చిలుకూరి బిక్ష0
అక్టోబర్ 20
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల గ్రామం టీపీ గౌరారం వాస్తవ్యుడు కుమ్మర ముద్దుబిడ్డ సామాజిక సేవ రంగంలో చురుకుగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న కుమ్మర సంగం సీనియర్ నాయకులు కుమ్మర ముద్దుబిడ్డ చిలుకూరి బిక్షంని సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల సంఘం 1355/07 రాష్ట్ర కమిటీలో ని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమించడం జరిగింది కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతుంది రాష్ట్ర కమిటీ.
తెలంగాణ కుమ్మర్ల సంఘం1355/07రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆకారపు మోహన్
రాష్ట్ర అధ్యక్షుడు కోడూరు చంద్రయ్య రాష్ట్ర అధ్యక్షులు నిలిగొండ లక్ష్మణ్ కుమ్మర
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు తల యాదగిరి తదితరులు పాల్గొన్నారు





