Breaking News

విశ్వకర్మ యోజనా పథకం

87 Views

 

 

అక్టోబర్ 20

సిద్దిపేట్ జిల్లా చేర్యాల వృత్తులకు ఆర్ధికంగా చేయుతను అందిచే ఉద్దేశంతోప్రధాని నరేంద్ర మోడీ  ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో లబ్దిదారుల నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో ఉచిత దరఖాస్తుల నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బైరవపట్ల చక్రదర్  మాట్లాడుతూ మోడీ విశ్వకర్మ యోజనా పథకం లో బీసీ 18 కులాలకు లబ్ధి దారులను ఎంపిక చేసి మూడు లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి రిలీజ్ అవుతాయని చక్రదారి బైర వ బట్ల తెలిపారు. మహిళామోర్చ నాయకురాలు తొకల ఉమారాణి బీజేవైఎం జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ సమన్వయ కార్యకర్తలు కార్తీక్ రెడ్డి,సమ్మయ్య, హర్ష రెడ్డి, మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *